Last Updated:

Today Panchangam : నేటి ( జూలై 1, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి ( జూలై 1, 2023 )  పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూలై 1, 2023 ) శని వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఆషాఢం 10, శాఖ సంవత్సరం 1945, ఆషాఢ మాసం, శుక్ల పక్షం, త్రయోదశి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్హిజా 12, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 01 జూలై 2023. సూర్యుడు దక్షిణ యానం, వసంత బుుతువు, రాహు కాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు. ఈరోజు త్రయోదశి తిథి రాత్రి 11:08 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 3:04 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది.
ఈరోజు చంద్రుడు తులారాశిలోకి వృశ్చికరాశిలోకి సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : శని ప్రదోష వ్రతం

సూర్యోదయం సమయం 01 జూలై 2023 : ఉదయం 5:26 గంటలకు

సూర్యాస్తమయం సమయం 01 జూలై 2023 : సాయంత్రం 7:23 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మా ముహుర్తం : తెల్లవారుజామున 4:06 గంటల నుంచి ఉదయం 4:46 గంటల వరకు

అభిజీత్ ముహుర్తం : ఉదయం 11:57 గంటల నుంచి మధ్యాహ్నం 12:53 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:44 గంటల నుంచి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:05 గంటల నుంచి రాత్రి 12:45 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 7:22 గంటల నుంచి రాత్రి 7:42 గంటల వరకు

రవి యోగం : మరుసటి రోజు తెల్లవారుజామున 3:40 గంటల నుంచి ఉదయం 5:27 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహు కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు

యమ గండం : తెల్లవారుజామున 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 5:27 గంటల నుంచి ఉదయం 6:22 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు శివుడిని పూజించి సాయంత్రం పూట శివాలయంలో దీపం వెలిగించాలి.