Home / ఆటోమొబైల్
Kia India Discount: 2024 ముగిసే సమయం దగ్గరపడింది. అన్ని కంపెనీలు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేసే పనిలోపడ్డాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం కియా తన సెల్టోస్‌పై మంచి తగ్గింపును అందిస్తోంది. మీరు డిసెంబర్ 31 లోపు ఈ కారును కొనుగోలు చేస్తే, కంపెనీ ఈ కారుపై రూ. 2.21 లక్షల వరకు తగ్గింపును ఇస్తోంది. కానీ ఈ తగ్గింపు వివిధ భాగాలలో అందుబాటులో ఉంటుంది. ఈ కారుపై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి వివరంగా […]
2025 Electric Cars: కొత్త సంవత్సరం 2025 రాబోతుంది. కొత్త సంవత్సరం మొదటి నెలలో ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో జనవరి 17 నుండి 22 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ దృష్ట్యా, అనేక ప్రముఖ కార్ల తయారీదారులు ఈ ఈవెంట్లో తమ అనేక కొత్త మోడళ్లను ఆవిష్కరించబోతున్నారు. అనేక ఎలక్ట్రిక్ మోడళ్లు కూడా వీటిలో ప్రవేశించడం ఖాయం. జనవరి 2025లో ప్రవేశానికి సిద్ధమవుతున్న అటువంటి 5 మోస్ట్ అవైటెడ్ EVల గురించి వివరంగా తెలుసుకుందాం. Hyundai […]
Jasprit Bumrah Car Collection: భారత్ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లగ్జరీ కార్లను వీరాభిమాని. బుమ్రా కార్ కలెక్షన్స్‌లో ఖరీదైన, విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. ఇవి అతని అభిరుచి, శైలిని ప్రతిబింబిస్తాయి. అందులో రేంజ్ రోవర్, బెంజ్, నిస్సాన్, టయోటా, మారుతి డిజైర్ ఉన్నాయి. రండి ఈ కార్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం 1. రేంజ్ రోవర్ వెలార్ బుమ్రా సేకరణలో రేంజ్ రోవర్ వెలార్ ఉంది, ఇది అద్భుతమైన రూపానికి, […]
Cheapest 7 Seater Car: మారుతి సుజుకి ఈకో ప్రస్తుతం దేశంలోనే అత్యంత చౌకైన 7 సీట్ల కారు. ఇందులో 5 సీట్ల ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారు ప్రతినెలా భారీ విక్రయాలను పొందుతోంది. ఈ కారు గత 6 నెలల్లో అద్భుతమైన విక్రయాలను సాధించింది. ప్రతినెలా అమ్మకాలు 10వేలు దాటింది. ఈ ఏడాది జూన్ నుంచి నవంబర్ వరకు కంపెనీ ఈ కారును దాదాపు 68 వేల యూనిట్లను విక్రయించింది. గత నెలలో […]
Upcoming Electric SUVs: భారత ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, దేశంలోని 5 పెద్ద ఆటోమేకర్లు వచ్చే ఏడాది కొత్త ఆఫర్లతో రానున్నాయి. ఈ కార్ల తయారీ కంపెనీల రాబోయే 5 కొత్త e-SUVలను చూద్దాం. ఈ జాబితాలో మారుతీ సుజుకి నుండి మహీంద్రా వరకు పేర్లు ఉన్నాయి. Maruti Suzuki e Vitara 2025 ప్రారంభంలో జరిగే ఆటో ఎక్స్‌పోలో కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ కారుగా […]
Global Expo 2025: భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్ల (EV) డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీదారులు తమ కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అనేక కొత్త ఎలక్ట్రిక్ మోడల్‌లు కూడా ప్రవేశించబోతున్నాయి. ఇంటర్నెట్లోని సమచారం ప్రకారం రాబోయే ఆటో ఎక్స్‌పోలో ప్రవేశించబోతున్న 3 అటువంటి మోస్ట్-వెయిటింగ్ ఎలక్ట్రిక్ మోడళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం Hyundai […]
Toyota Camry Glorious Edition: GAC టయోటా జాయింట్ వెంచర్ చైనాలో క్యామ్రీ స్పెషల్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. దీనికి గ్లోరియస్ ఎడిషన్ అని పేరు పెట్టారు. దీని ధర 202,800 యువాన్లు( సుమారు రూ.23.73 లక్షలుగా నిర్ణయించారు. ఈ ప్రైస్‌లో ఈ వెర్షన్ సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో ఉంటుంది. ఇందులో అనేక ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్ అప్గ్రేడ్లు ఉంటాయి. దీని ఉద్దేశ్యం ఈ సెడాన్‌లో వినియోగదారులలో తాజా ఆసక్తిని సృష్టించడం. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, మెరుగైన కాస్మోటిక్ […]
2025 Launching Bikes: 2024 ముగియడానికి ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సంవత్సరం చివరి నెలలో అంటే డిసెంబర్లో ద్విచక్ర వాహన మార్కెట్లో 5కి పైగా కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు 2025 మొదటి నెలలో ప్రవేశానికి సిద్ధంగా ఉన్న కొత్త ద్విచక్ర వాహనాల వంతు వచ్చింది. జనవరి 2025లో రాబోయే కొత్త బైక్, స్కూటర్లను చూద్దాం. Honda Activa and QC1 హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వచ్చే ఏడాది […]
2025 Tata Tiago Launch: టాటా మోటర్స్ ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ కార్ సెగ్మెంట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. కంపెనీ తన పాపులర్ కార్ టియాగో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయబోతోంది. ఈ కారు టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. సమాచారం ప్రకారం.. టాటా ఈసారి టియాగోలో చాలా పెద్ద మార్పులు చేయబోతోంది. జనవరిలో జరగనున్న ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో కొత్త మోడల్‌ను ప్రదర్శించనున్నారు. అయితే ఈ విషయంలో కంపెనీ నుంచి […]
2025 Honda SP160: ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ హోండా తన ప్రసిద్ధ బైక్ SP160ని 2025కి అప్డేట్ చేసింది. ఈ మోడల్లో కాస్మెటిక్, మెకానికల్ మార్పులతో రానుంది, ఇది మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఇది షార్ప్ ఫ్రంట్ డిజైన్‌ను పొందింది, ఇందులో స్పోర్టీ LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. దీని మొత్తం డిజైన్ అలాగే ఉన్నప్పటికీ, ఇది ఇప్పుడు నాలుగు కలర్ ఆప్షన్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అందులో రేడియంట్ రెడ్ మెటాలిక్, పెర్ల్ డీప్ […]