Home / ఆటోమొబైల్
Taisor Limited Edition: మారుతి సుజికి, టయోటా భాగస్వామ్యంలో ఇప్పటికే చాలా కార్లు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల మారుతి ఫ్రాంక్ రీబ్యాడ్జ్డ్ వెర్షన్ టయోటా టైసర్‌ను అదే భాగస్వామ్యంతో విడుదల చేశారు. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో అధిక డిమండ్ ఉన్న అదే కారు లిమిటెడ్ ఎడిషన్ ఇప్పుడు విడుదల చేసింది. పండుగ సీజన్లో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు కంపెనీ ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
Tata Safest Cars: సేఫ్టీ రేటింగ్స్‌లో టాటా మోటర్స్ వాహనాల ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా Bharat NCAP టాటా మూడు కార్ల క్రాష్ టెస్ట్ రేటింగ్లను విడుదల చేసింది. ఈ జాబితాలో టాటా కర్వ్, కర్వ్ ఈవీ, నెక్సాన్ ఉన్నాయి. ఈ మోడల్స్ అన్నీ టాప్ స్కోర్లను సాధించాయి. టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను సాధించాయి. ఇవి పెద్దలు, పిల్లలకు పూర్తిగా సురక్షితం. ఇప్పటి వరకు దేశంలో NCAPలో క్రాష్ టెస్ట్ చేసిన అన్ని టాటా కార్లు […]
Maruti Baleno Regal Edition: మారుతి బాలెనో దేశంలోని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉంది. పండుగ సీజన్లో సేల్స్ పెంచడానికి కంపెనీ తన కొత్త రీగల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీన్ని లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే విడుదల చేసింది. అడిషనల్ కంఫర్ట్, స్టైలింగ్ ఫీచర్లు దాని అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. ఇది ఆటోమేటిక్, సిఎన్జి ఆప్షన్లలో ఉంటుంది. మీరు దాని కొత్త రీగల్ ఎడిషన్ ఇంటికి తీసుకెళ్లాలంటే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
High Mileage Bikes: భారతదేశంలో ప్రతిరోజూ వందల కిలోమీటర్లు ప్రయాణించే మధ్యతరగతి, పేద ప్రజలకు ద్విచక్ర వాహనాలే పనికి ఆధారం. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు కూడా ఎక్కువ మైలేజీని ఇచ్చే బైక్‌లను ఇష్టపడతారు. అలాంటి కస్టమర్ల కోసమే ప్రముఖ కంపెనీలు అధిక మైలేజీనిచ్చే బైకులను ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న, అద్భుతమైన మైలేజీని అందిస్తున్న రెండు బైక్‌ల గురించి ఇక్కడ వివరించాము. మైలేజ్ బైక్‌లు సాధారణంగా తేలికగా ఉంటాయి. […]
Maruti Suzuki Ignis: మారుతి సుజుకి ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీగా గుర్తింపు దక్కించుకుంది. కంపెనీకి చెందిన ఇగ్నిస్ ఒక ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ వెహికల్. దీనికి డిమాండ్ భారీ సంఖ్యలో ఉంది. దేశీయ మార్కెట్లో నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్ముడవుతోంది. అయితే దీపావళి సందర్భంగా ఈ నెలలో ఈ కారుపై భారీ ఆఫర్ ప్రకటించింది. రండి దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్ సిగ్మా ఎమ్‌టి (మాన్యువల్ ట్రాన్స్మిషన్) వేరియంట్‌పై రూ.56,100 […]
Hyundai Venue Adventure Edition: దేశీయ ఆటోమార్కెట్లో ఎస్యూవీ వాహనాలకు భారీ డిమాండ్ ఉంది. 2024 క్యూ వన్ సేల్స్‌లో ఈ సెగ్మెంట్ మాత్రమే 52 శాతం వాటాను కలిగి ఉంది. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇటీవల తన పాపులర్ ఎస్యూవీ వెన్యూ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇది వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్‌గా మార్కెట్లోకి వచ్చింది. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం హ్యుందాయ్ వెన్యూ స్పెషల్ ఎడిషన్ అనేక ప్రత్యేకమైన స్టైల్, […]
Bajaj Pulsar N125: బజాజ్ ఆటో తన బెస్ట్ సెల్లింగ్ పల్సర్ పల్సర్ N125 కొత్త మోడల్‌ను విడుదల చేయడానికి సిద్ధం చేసింది. ఇందుకోసం అక్టోబర్ 16వ తేదీకి కంపెనీ ఆహ్వానం పంపింది. దానిలో ‘ఆల్-న్యూ పల్సర్’ అని రాశారు. కంపెనీ ఆహ్వానంలో మోడల్‌ను పేర్కొనలేదు, అయితే ఇది పల్సర్ N125 కావచ్చు. ఈ బైక్ టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది రాబోయే పల్సర్ ‘ఫన్, ఎజైల్, అర్బన్’గా ఉంటుందని కంపెనీ లాంచ్ ఇన్వైట్ వెల్లడించింది. […]
Best Sporty Bikes Under 2 Lakhs: భారతదేశంలో మంచి మైలేజ్, స్పోర్టీ రైడ్ అందించే బైక్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అందులో హోండా, యమహా, టీవీఎస్, బజాజ్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. ఇవి బెస్ట్ మైలేజ్, ఫీచర్లను అందిస్తాయి. అంతే కాకుండా వీటిని రూ.2 లక్షల్లోపు ఇంటికి తీసుకెళ్లచ్చు. ఈ క్రమంలో అటువంటి ఐదు బైక్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం. హోండా హార్నెట్ 2.0 కొత్త హోండా హార్నెట్ 2.0 బైక్ లీటరుకు 42.3 […]
Ratan Tata: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా దూరదృష్టి గలవారు. భవిష్యత్తును ఊహించి తన ఉత్పత్తులను అనేక రంగాల్లో ప్రవేశపెట్టి విజయవంతంగా నడిపించారు. టాటా సాల్ట్ నుండి టాటా స్టీల్ వరకు, బ్రాండ్ పేరు వినగానే ప్రజలు నమ్మకంగా వస్తువులను కొనుగోలు చేసే స్థాయికి బ్రాండ్ లోతుగా పాతుకుపోయింది. టాటా కార్లు కూడా అంతే ప్రజాదరణ పొందాయి. భారతీయ ఆటో పరిశ్రమలో టాటా మోటార్స్ ఉత్పత్తి చేసిన కొన్ని మరపురాని కార్లను చూడండి. […]
Citroen Basalt NCAP Crash Test: దేశంలోని వాహన భద్రతా తనిఖీ సంస్థ ‘భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్’ (భారత్ ఎన్‌సిఎపి) కొత్త సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీని పరీక్షించింది. ఈ కారుకు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. అడల్ట్ ఓక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 32కి 26.19 పాయింట్లు సాధించింది. సిట్రోయెన్ కంపెనీ నుండి భారత్ NCAP టెస్ట్‌కు వచ్చిన మొదటి కారు కూడా ఇదే. దీని పూర్తి వివరాలను తెలుసుకుందాం. సరికొత్త సిట్రోయెన్ బసాల్ట్ […]