Home / ఆటోమొబైల్
Realme Narzo 60: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ త్వరలో భారత మార్కెట్లో మరో కొత్త మోడల్‌ను లాంచ్ చేయనుంది. బడ్జెట్ ధరలో రియల్ మీ నార్జో 60స్మార్ట్ ఫోన్ తీసుకురానుంది.
భారత మార్కెట్ లో టూ వీలర్ అమ్మకాల్లో 2023, మే నెలలో 17 శాతం వృద్ధి నమోదైంది. ఓవరాల్ గా మే నెలలో 14.71 లక్షల యూనిట్ల టూ వీలర్ వాహనాల విక్రయాలు జరిగాయి. అదే గత ఏడాది మే నెలలో 12.53 లక్షలు వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి.
ఈ రోజుల్లో స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉపయోగించని వారెవరున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అవి భాగమయ్యాయి. అందులో ల్యాప్ టాప్ కూడా ఒకటి. అయితే ల్యాప్ టాప్ ఉపయోగించుకుంటే సరిపోదు కదా.. దాని శుభ్రంగా కూడా ఉంచుకోవాలి.
రియల్ మీ నుంచి సరికొత్త సిరీస్ లు దేశీయ మార్కెట్ లో విడుదలయ్యాయి. రియల్ మీ 11 ప్రో 5G, 11 ప్రో+ 5G పేరిట ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. కాగా, మే 10 న చైనా మార్కెట్లోకి విడుదల అయ్యాయి.
వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మారుతీ సుజుకీ జిమ్నీ ఎట్టకేలకు మార్కెట్ లోకి వచ్చేసింది. ఆటో ఎక్స్ పో 2023 లో ఈ వెహికల్ న పరిచయం చేసినప్పటి నుంచి దీని విడుదలపై గత కొంతకాలంగా ఉత్కంఠ కొనసాగింది.
ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ1 ప్రో ధరను భారీగా పెంచింది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన రాయితీని తగ్గించిన విషయం తెలిసిందే
ప్రముఖ టూ వీలర్ సంస్థ హీరో మోటోకార్ప్ నుంచి సరికొత్త హెచ్ఎఫ్ డీలక్స్ భారత మార్కెట్ లో లాంచ్ అయింది. మెరుగైన ఫీచర్లతో ఈ బైక్‌ను కంపెనీ తీసుకొచ్చింది. కొత్తగా లాంచ్ అయిన హెచ్ ఎఫ్ డీలక్స్ కిక్ వేరియంట్
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ నుంచి మరో స్కూటర్ రాబోతుంది. ప్రస్తుతం ఏథర్ కంపెనీ నుంచి 450 శ్రేణిలో రెండు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. 450 ఎక్స్ పేరుతో
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ ఇండియా సీఈఓ నవనీత్ నక్రా రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్టు తెలిపారు. నవనీత్ నక్రా రాజీనామాను వన్‌ప్లస్ కూడా ధ్రువీకరించింది.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా తమ ఎస్యూవీ గ్లోస్టర్‌లో సరికొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చింది. బ్లాక్‌స్టోర్మ్ పేరిట తీసుకొస్తున్న ఈ అడ్వాన్స్డ్ గ్లోస్టర్‌లో లెవెల్ 1 ‘అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ’అందుబాటులో ఉంది.