Home /Author Vamsi Krishna Juturi
2025 Toyota Innova Electric: టయోటా ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షో (IIMS 2025)లో కిజాంగ్ ఇన్నోవా BEV కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్ ఇప్పటికే మార్చి 2022లో ఇండోనేషియాలో పరిచయం చేసింది. అయితే కొత్త మోడల్ ఇప్పుడు మునుపటి కంటే మెరుగ్గా ఉంది. కొత్త మోడల్ పూర్తిగా ఎలక్ట్రిక్ 7-సీటర్ ఎంపీవీ. విశేషమేమిటంటే టొయోటా ఇన్నోవా బిఇవి కాన్సెప్ట్ ఇండోనేషియాలో ప్రవేశపెట్టిన డీజిల్ కిజాంగ్ ఇన్నోవా మాదిరిగానే ప్యానలింగ్ను కలిగి ఉంది. అయితే, స్పోర్టియర్ హెడ్‌ల్యాంప్‌లు, […]
Realme P3x 5G-P3 Pro 5G: రియల్‌మి తన Realme P3 సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో రెండు కొత్త స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. Realme P3 Pro 5G, Realme P3x 5G పేరుతో ఇండియన్ మార్కెట్లోకి వచ్చాయి. తక్కువ బడ్జెట్ రేంజ్ సెగ్మెంట్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్ లుక్, ఫీచర్స్ వినియోగదారుల హృదయాలను గెలుచుకున్నాయి. ఈ రియల్‌మి P సిరీస్ ఫోన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రియల్‌మి P3x 5జీ క్వాల్కమ్ […]
Honda NWX 125: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఇప్పుడు తన 125 స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ స్కూటర్ టీవీఎస్ ఎన్టార్క్తో పోటీపడుతుంది. ఈ కొత్త స్కూటర్ ద్వారా కంపెనీ యువతను టార్గెట్ చేయనుంది. కొత్త హోండా NWX 125లో చాలా మంచి ఫీచర్లను చూడవచ్చు. స్కూటర్లో 15W ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. దీని ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయచ్చు. ఈ స్కూటర్ రోజువారీ ఉపయోగం కోసం డిజైన్ చేశారు. […]
Grok 3: ఓపెన్ఏఐ చాట్‌జీపీటిని ప్రారంభించినప్పటి నుంచి ‘AI’ టూల్స్ ప్రారంభించేందుకు టెక్ కంపెనీల మధ్య భారీ పోటీనెలకొంది. గత ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంలో అనేక AI సాధనాలు కనిపించాయి. తాజాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో చైనాకు చెందిన డీప్‌సీక్ పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు కొన్ని గంటల్లో ప్రపంచం తెలివైన AIని చూడగలదు. టెక్నాలజీ రంగంలో, ఈ రోజు భారతదేశంతో సహా మొత్తం ప్రపంచానికి చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. అమెరికన్ […]
Audi RS Q8: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన కొత్త ఆడి ఆర్ఎస్ క్యూ8 పెర్ఫార్మెన్స్ కారును ఈరోజు భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ కారులో శక్తివంతమైన ఇంజన్, అద్భుతమైన ఫీచర్లు కనిపిస్తాయి. భారతదేశపు ప్రసిద్ధ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ కారును ఒక ఈవెంట్ సందర్భంగా విడుదల చేశారు. భారత్‌లో లాంబోర్గినీ ఉరస్, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూతో ప్రత్యక్ష పోటీ ఉంటుంది. కొత్త ఆడి ఆర్ఎస్ క్యూ8 ధర,ఫీచర్ల గురించి వివరంగా […]
BYD SEALION 7: ప్రపంచంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD (Build your Dreams) తన కొత్త ‘BYD SEALION 7’ కారును విడుదల చేసింది. కంపెనీ జనవరి 18, 2025న జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కారును ఆవిష్కరించింది, బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఎలక్ట్రిక్ SUV ఒక నెలలోనే 1000 బుకింగ్‌లను సాధించింది. ఇది ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే రెండు వేరియంట్లలో వస్తుంది, ఇది బలమైన గ్లోబల్ హెరిటేజ్‌తో విజయవంతమైన […]
Mobile Offers: సామ్సంగ్ గెలాక్సీ S24 ధరలో బంపర్ తగ్గింపు ప్రకటించింది. గత నెలలో Samsung Galaxy S25 సిరీస్‌ను విడుదల చేసిన తర్వాత, కంపెనీ పాత మోడల్ ధరను వేల రూపాయలు తగ్గించింది. ఈ సామ్సంగ్ ఫోన్‌ను ఇప్పుడు లాంచ్ ధర నుండి రూ. 22 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సామ్సంగ్ ఫోన్ ఈ-కామర్స్ వెబ్సైట్లు అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ చాలా చౌక ధరకు అందుబాటులో ఉంది. ఇది కాకుండా, ఫోన్ […]
iPhone 16 Offers: మొబైల్ లవర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ‘iPhone 16’పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇక్కడ ఆఫర్లతో ఈ ప్రీమియం ఫోన్‌పై 16 వేల రూపాయల కంటే ఎక్కువ తగ్గింపు అందుబాటులో ఉంది. యాపిల్ కొత్త ఐఫోన్ 16 ఇప్పుడు గతంలో కంటే మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. ఈ డీల్ పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి, iPhone 16 Discount యాపిల్ గత ఏడాది తన […]
Best Selling Bike: హీరో మోటోకార్ప్ ఎంట్రీ లెవల్ బైక్ స్ప్లెండర్ ప్లస్ చాలా కాలంగా దేశంలో బాగా అమ్ముడవుతోంది. ఈ బైక్ ప్రతి నెలా అత్యధిక సేల్స్ నమోదు చేస్తుంది. జనవరి 2025లో కూడా స్ప్లెండర్ ప్లస్ సేల్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. గత నెలలో ఈ బైక్ 2,59,431 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ఈ బైక్ మొత్తం 2,55,122 యూనిట్లు అమ్ముడయ్యాయి. హోండా షైన్ రెండవ స్థానంలో ఉంది, గత నెలలో […]
BSNL New Budget Plan Launched: బీఎస్ఎన్ఎల్ మరో చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు డేటా, ఉచిత ఎస్ఎమ్ఎస్తో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తోంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేట్ టెలికాం కంపెనీలైన ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఇండియాలకు తన చౌకైన ప్లాన్లతో గట్టి పోటీనిస్తుంది. కంపెనీ తన వినియోగదారుల కోసం తక్కువ ధరలోనే లాంగ్ వాలిడిటీతో అనేక చౌకైన ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. అదనంగా బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్‌ను […]