Home /Author Vamsi Krishna Juturi
iQOO Z10 Launch: టెక్ కంపెనీ ఐక్యూ 7300mAh బ్యాటరీతో మొదటి స్మార్ట్‌ఫోన్‌ని 11 ఏప్రిల్ 2025న అధికారికంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ తన మీడియా హ్యాండిల్స్ ద్వారా శుక్రవారం కొత్త Z సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. కంపెనీ ఐక్యూ రాబోయే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా వెల్లడించింది. కంపెనీ ఇండియా CEO నిపున్ మారియా తమ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా కొత్త ఫోన్ లాంచ్ తేదీని వెల్లడించారు. iQOO 10R […]
Samsung Galaxy A26 5G Launch: సామ్సంగ్ గెలాక్సీ A26 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. సామ్సంగ్ నుంచి వచ్చిన ఈ మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్ గత సంవత్సరం విడుదల చేసిన గెలాక్సీ A25 5జీకి అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh శక్తివంతమైన బ్యాటరీతో సహా అనేక బలమైన ఫీచర్లు ఉంటాయి. ఇది కాకుండా, ఈ ఫోన్ IP67 రేట్ చేశారు. దీనికి ముందు కంపెనీ మార్కెట్లో సామ్సంగ్ గెలాక్సీ A56, […]
OnePlus 13 Mini: ఈ సంవత్సరం ప్రారంభంలో వన్‌ప్లస్ దాని కొత్త OnePlus 13 సిరీస్‌ను ప్రారంభించింది, ఇందులో ఫ్లాగ్షిప్ OnePlus 13, మిడ్ రేంజ్ OnePlus 13R స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ఇప్పుడు ఈ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 13 మినీని విడుదల చేయబోతున్నట్లు పేర్కొంది. కొత్త లీక్స్‌లో ఫోన్ డిజైన్, ధరతో సహా ఫోన్ కొన్ని ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. అయితే ఫోన్ లాంచ్ తేదీకి సంబంధించి ఇంకా సమాచారం లేదు. […]
Bajaj Freedom 150 CNG Launch Soon: బజాజ్ ఆటో తన మొదటి CNG బైక్ ఫ్రీడమ్ 125 ను గత సంవత్సరం మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ మరో కొత్త CNG బైక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మీడియా కథనాల ప్రకారం.. కొత్త బైక్ పేరు ఫ్రీడమ్ 150 కావచ్చు. ఇది పల్సర్ 150 వలె అదే […]
Maruti Suzuki Offers: మీరు కొత్త కారు కొనాలంటే ఈ నెలాఖరులోపు కొనడం మంచిది. ఈ నెలలో మారుతీ సుజుకి తన కార్లపై చాలా మంచి తగ్గింపులను అందిస్తోంది. Alto K10 నుండి Wagon-R వరకు ఈ నెలలో పెద్ద మొత్తంలో పొదుపు చేయచ్చు. తాజా సమాచారం ప్రకారం.. మారుతి సుజుకి తన డీలర్‌షిప్‌ల వద్ద 2024/2025 సంవత్సరానికి పాత స్టాక్‌ను క్లియర్ చేస్తోంది, అందుకే డిస్కౌంట్లను అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, కంపెనీ కార్ల ధరలను […]
Tata Punch And Hyundai Exter Demand: టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రసిద్ధ మైక్రో ఎస్యూవీలుగా ఉద్భవించాయి. ఈ విభాగంలో చాలా తక్కువ ధరతో ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు ఉన్నందున మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు ఎస్‌యూవీలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. రండి.. దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. టాటా మోటార్స్ ‘పంచ్’ ఎస్‌యూవీని అక్టోబర్ 2021లో దేశీయ విపణిలో గ్రాండ్‌గా విడుదల చేసింది. ఆ ఏడాది మొత్తం 22,571 యూనిట్ల […]
Flipkart New Sale: ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. కోట్లాది మంది వినియోగదారుల కోసం మరోసారి కొత్త సేల్ తీసుకువచ్చింది. ఈసారి కంపెనీ OMG గాడ్జెట్స్ సేల్‌ని ప్రకటించింది. ఇందులో చాలా ఖరీదైన ఫోన్లు చౌక ధరలకు లభిస్తాయి. అద్భుతమైన కెమెరాలు, టాప్ క్లాస్ పెర్ఫామెన్స్‌తో రూ.15,000 బడ్జెట్లో ఇలాంటి ఎన్నో గొప్ప ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సేల్‌లో ఉన్న మూడు అద్భుతమైన డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. SAMSUNG Galaxy F16 […]
Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి ప్రస్తుతం తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ విటారాని విడుదల చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో దీన్ని తొలిసారిగా పరిచయం చేశారు. ఈ విటారా పరిమాణంలో కాంపాక్ట్, ప్రత్యేకంగా ఏమీ కనిపించదు. అయితే ఇందులో ఇచ్చిన ఫీచర్లు చాలా బాగున్నాయి. ఇటీవల ఈ ఎస్యూవీ హిమాచల్‌లో టెస్టింగ్‌లో కనిపించింది. మీరు కొత్త ఎలక్ట్రిక్ విటారా కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది ఎప్పుడు లాంచ్ […]
Amazon Deal: పాపులర్ సైట్ అమెజాన్ సామ్సంగ్ పాపులర్ ఫోన్లపై రూ.35000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఫోన్లో AI ఫీచర్లు 200 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉన్నాయి. సామ్సంగ్ ఇటీవలే గెలాక్సీ ఎస్ 25 అల్ట్రాను విడుదల చేసింది. ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి గతేడాది విడుదలైన చాలా ఫోన్ల ధరలు తగ్గాయి. గత సంవత్సరం అత్యంత ప్రజాదరణ పొందిన ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఒకటైన’ Samsung Galaxy S24 Ultra’ ప్రస్తుతం భారీ తగ్గింపుతో కొనుగోలు […]
Fridge Water: వేసవిలో ఉక్కపోత నుంచి తిరిగి రాగానే చల్లటి నీళ్ల కోసం వెతకడం సహజం. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే చల్లటి నీళ్ల బాటిల్ చూసి, ఏ మాత్రం ఆలోచించకుండా దాన్ని తాగేస్తాం. ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది, అయితే ఈ చల్లని నీరు క్రమంగా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని మీకు తెలుసా? చల్లటి నీరు శరీరంలోని సహజ వ్యవస్థలపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది. ఎక్కువ కాలం దాని వినియోగం అనేక ఆరోగ్య సమస్యలకు దారి […]