Home /Author M Rama Swamy
Rahul Gandhi On Amit Shah : విదేశీ భాషలకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లిష్ భాషలో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు త్వరలో వస్తాయని, అలాంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై లోక్‌సభలో పతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదని, విద్యార్థుల సాధికారతకు చిహ్నమన్నారు. ప్రపంచంతో పోటీ పడే ప్రతి విద్యార్థికి ఇంగ్లిష్ […]
Iran vs USA : తమపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాతో ఎలాంటి అణు ఒప్పంద చర్చలు జరిపేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అణు ఒప్పందంపై ఇరాన్ చర్చలకు రాని పక్షంలో రెండు వారాల్లో దాడులపై నిర్ణయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందించారు. అణు ఒప్పందానికి సంబంధించి అమెరికా చర్చలకు రావాలని పేర్కొన్నారు. తాము వాటిని […]
Pawan Kalyan On YS Jagan: అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సినిమా డైలాగుల చెబుతూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ స్పందించారు. మూవీలో చెప్పే డైలాగ్‌లు థియేటర్ వరకే బాగుంటాయన్నారు. డైలాగ్‌లను అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. ఎవరైనా చట్టం, నిబంధనలను పాటించాల్సిందేనని […]
Actor Ram Charan Wife Upasana interesting Post: నటుడు రామ్‌చరణ్ భార్య ఉపాసన తాజాగా ఒక ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కు బృందానికి ధన్యవాదాలు తెలిపారు. జూపార్కులోని ఒక ఆడపులికి తమ కుమార్తె క్లీంకార పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఏడాది కింద అది కేవలం ఒక చిన్న పులి పిల్ల అన్నారు. కానీ, ఈ రోజు అది ఒక ఉల్లాసభరితమైన ఆడపులి అని చెప్పుకొచ్చారు. దానికి తమ కూతురు క్లీంకార […]
Bollywood star Hero Aamir Khan : బాలీవుడ్ స్టార్హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘సితారే జమీన్ పర్’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఆర్ఎస్.ప్రసన్న రూపొందించారు. అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. సినీ తారల కోసం గురువారం సాయంత్రం ఈ మూవీ ప్రీమియర్ షో ముంబయిలో ప్రదర్శించారు. ప్రీమియర్ షోకు బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలనాటి నటి రేఖ, నటుడు విక్కీ కౌశల్‌తో సహా పలువురు పాల్గొన్నారు. […]
PM Modi to visit three state on June 20 and 21 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20, 21 తేదీల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్, ఒడిశా, ఏపీలో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది. బీహార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఒడిశాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రధాని హాజరవుతున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ […]
CM Revanth Reddy Meets former British Prime Minister: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. గంటసేపు సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించే ‘తెలంగాణ రైజింగ్ 2047’ కార్యక్రమ వివరాలను సీఎం టోనీ బ్లెయిర్‌కి అందజేశారు. రైతులు, యువత, మహిళలు, వివిధ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. కోర్ అర్బన్, పెరి-అర్బన్, […]
Ys Jagan React On Pushpa Movie Dialogue: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుష్ప-2 మూవీలోని ‘రప్పా.. రప్పా’ డైలాగ్ కొట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, అమలు కాని చంద్రబాబు హామీలపై గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెంటపాళ్ల పర్యటనలో ఓ అభిమాని డైలాగ్ పోస్టర్ పట్టుకోవడం, దానిపై కేసు నమోదు కావడంపై స్పందించారు. పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోస్టర్లో […]
Chandrababu Naidu Responds to CM Revanth Reddy Comments: సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం సరికాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. గోదావరి నీళ్లను తెలుగు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులేనని స్పష్టం చేశారు. మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం? అని నిలదీశారు. తెలంగాణపై ఎప్పుడైనా గొడవ పడ్డానా? అని ఆవేదన వ్యక్తం […]
Shashi Tharoor Criticizes Trump on Asim Munir Dinner: పాక్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తీవ్ర విమర్శలు చేశారు. ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్ పాత్రను అమెరికా మరచిపోకూడదన్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడిలో ప్రధాన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ ఎపిసోడ్‌ను పాకిస్థాన్ బృందాన్ని కలిసిన కొంతమంది చట్టసభ సభ్యులు మరచిపోయినప్పటికీ అమెరికా ప్రజలు […]