Chicken Omlet : చికెన్ ఆమ్లెట్ రెసిపీ

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Chicken Omlet : చికెన్ ఆమ్లెట్ రెసిపీ live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home /Author prasanna yadla

prasanna yadla

Author- Prime9
HBD King Nagarjuna: హ్యాపీ  బర్త్ డే  కింగ్ నాగార్జున

HBD King Nagarjuna: హ్యాపీ బర్త్ డే కింగ్ నాగార్జున

టాలీవుడ్ | August 29, 2022

నేడు నాగార్జున 63 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.అక్కినేని నాగార్జున అగష్టు 29న 1959 లో జన్మించారు.నాగార్జున 100 కి పైగా సినీమాల్లో నటించిన ఇప్పటికి మన్మధుడు గానే ఉంటాడు. ఒకప్పుడు టాలీవుడ్ నాలుగు స్తంభాల్లో నాగర్జున కూడా ఒకరు.

Bread Recipe: స్వీట్ బ్రెడ్ జామూన్  ఎలా తయారు చేయాలో చుద్దాం

Bread Recipe: స్వీట్ బ్రెడ్ జామూన్ ఎలా తయారు చేయాలో చుద్దాం

ఆహారం | August 29, 2022

ఇప్పటి వరకు మనం బ్రెడ్ తో చాలా రకాలుగా టేస్టీ రెసిపిస్ చూసి ఉంటాము.ఈ సారి కొత్తగా స్వీట్ బ్రెడ్ జామూన్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూసేద్దాం.అలాగే వీటికి కావలిసిన పదార్థాలు తయారీ విధానం ఇక్కడ తెలుసుకుందాం.ముందుగా కావలిసిన పదార్థాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

Krishna Vamsi: మొదటి సారి కొడుకు గురించి నోరు విప్పిన డైరెక్టర్ కృష్ణ  వంశీ

Krishna Vamsi: మొదటి సారి కొడుకు గురించి నోరు విప్పిన డైరెక్టర్ కృష్ణ వంశీ

టాలీవుడ్ | August 29, 2022

టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్స్ లిస్టులో కృష్ణ వంశీ కూడా ఒకరు. గులాబీ, సింధూరం, ఖ‌డ్గం, అంతఃపురం లాంటి సినిమాల‌తో అందరి దృష్టిని తన వైపుకు మళ్లించుకున్న ఈ డైరెక్టర్ 2017 న నక్ష‌త్రం అనే సినిమాకు దర్శకత్వం వహించిన మన అందరికీ తెలిసిన విషయమే.ఈ సినిమా ఫ్లాప్ ఐన త‌ర్వాత ఇతను ఏ సినిమాకు మళ్ళీ డైరెక్ట్ చేయలేదు.

Tollywood News : నటుడు వీకే  నరేష్ చేసిన ట్వీట్ వైరల్

Tollywood News : నటుడు వీకే నరేష్ చేసిన ట్వీట్ వైరల్

టాలీవుడ్ | August 29, 2022

న‌టి ప‌విత్రా లోకేష్ వివాదంతో వెలుగు లోకి వచ్చిన నటుడు నరేష్ తాజాగా ఒక ట్వీట్ చేసాడు . సినిమా టికెట్స్ ధరపై నరేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే.

Puspha The Rule: పుష్ప2 సినిమా  సంగీతంపై స్పదించిన దేవీశ్రీ ప్రసాద్

Puspha The Rule: పుష్ప2 సినిమా సంగీతంపై స్పదించిన దేవీశ్రీ ప్రసాద్

టాలీవుడ్ | August 29, 2022

దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప 1 లో చూపే బంగారమయ్యేనా శ్రీవల్లి అంటూ ఆ పాటతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. మళ్ళీ అందరితో ఊ అంటావా మావ ఊ ఊ అంటావా అంటూ ఐటెం పాటకు పిచ్చ క్రేజును తీసుకొచ్చారు .

Noida’s Twin Towers: కుప్పకూలిన ట్విన్ టవర్స్

Noida’s Twin Towers: కుప్పకూలిన ట్విన్ టవర్స్

జాతీయం | August 29, 2022

నోయిడా లోని ట్విన్ టవర్స్ అందరూ ఊహించినట్టే భవనాన్ని కూల్చి వేశారు . 9 సెకన్లలోనే వ్యవధి లోనే పూర్తిగా కుప్ప కూల్చారు . దీనికోసం రెండు రోజుల నుంచి పనులను చేస్తూనే ఉన్నారు . ఆదివారం అనుకున్న సమయానికే భవనాలను కూల్చివేశారు.

Thalapathy Vijay: కొత్త ఇల్లు కొన్న దళపతి  విజయ్ ! ధర ఏంతో  తెలిస్తే షాక్ అవ్వడం కాయం

Thalapathy Vijay: కొత్త ఇల్లు కొన్న దళపతి విజయ్ ! ధర ఏంతో తెలిస్తే షాక్ అవ్వడం కాయం

సినిమా | August 29, 2022

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 35 కోట్లతో ఒక అపార్టుమెంటును కొన్నట్లు తెలిసిన సమాచారం. విజయ్ కు చెన్నై లో అతి పెద్ద ఇల్లు ఉంది . ఇప్పుడు కొన్న కూడా చెన్నై అని తెలిసిన సమాచారం . విజయ్ ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రోడ్డులో తన కుటుంభంతో అక్కడే ఉంటున్నారు .

IND vs PAK Asia Cup 2022 : పాకిస్తాన్ కు రిటర్న్ గిఫ్ట్  ఇచ్చిన ఇండియా

IND vs PAK Asia Cup 2022 : పాకిస్తాన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ఇండియా

అవుట్-డోర్ గేమ్స్ | August 29, 2022

ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో ఇండియా 5 వికెట్ల తేడాతో , రెండు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ ను ఫినిష్ చేసారు . పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించారు . టాస్ గెలిచినా ఇండియా మొదట ఫీల్డింగును ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 120 బాల్స్ కు 147 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు.

Horoscope Today: రాశి ఫలాలు ( సోమవారం ఆగష్టు 29, 2022 )

Horoscope Today: రాశి ఫలాలు ( సోమవారం ఆగష్టు 29, 2022 )

దిన ఫలాలు | August 29, 2022

మీరు మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్తపడండి. ఏదయినా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోండి. మీ వ్యాపార అభివృద్ధి కొరకు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గరి వారి నుండి మీకు ఆర్ధిక సహాయము అందుతుంది. మీ కుటుంబంతోను, స్నేహితులతోను మీ సమయాన్ని గడుపుతారు. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. మీ వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకుంటారు. మీ వైవాహిక జీవితంలో మీకు ఈ రోజు అందంగా ఉండబోతుంది. మీ భాగస్వామితో కలిసి సాయంత్రం బయటికి వెళ్ళండి. మీకంటే చిన్నవారియొక్క సలహాలను తీసుకోకండి.

Health Tips : నోటి పూతలను చిటికిలో  తగ్గించే చిట్కాలు

Health Tips : నోటి పూతలను చిటికిలో తగ్గించే చిట్కాలు

ఆరోగ్యం | August 27, 2022

మనలో చాలా మంది విటిమిన్ బి 12 లోపించి , ఒంట్లో వేడి ఎక్కువయ్యి నోటి పూతలు వస్తాయి . దీని వల్ల సరిగా తినలేరు, సరిగా పడుకోలేరు, చివరికి మంచి నీళ్లు తాగాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది . అవి భరించ లేని బాధను కలిగిస్తాయి. వాటిని తగ్గించడానికి కొంత మంది ఐతే నానా రకాల చిట్కాలన తో ప్రయత్నిస్తారు .

← 1 … 64 65 66 67 68 … 71 →

తాజా వార్తలు

మరిన్ని
  • PAK Attack: మరోసారి పాక్ దాడులు.. ధీటుగా ఎదుర్కొంటున్న భారత్

    May 9, 2025
  • Miss World Contest: మిస్ వరల్డ్ పోటీలకు భారీ భద్రత.. రేపే ఓపెనింగ్ ప్రోగ్రాం

    May 9, 2025
  • New Flight services : రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్.. ఏపీ నుంచి అబుదాబి వరకు కొత్త విమాన సర్వీసులు

    May 9, 2025
  • India Pakistan War : 400 టర్కీ డ్రోన్లతో పాక్ దాడి : కర్నల్‌ సోఫియా ఖురేషీ

    May 9, 2025
  • PM Modi: భారత్- పాక్ దాడులు.. త్రివిధ దళాలతో ప్రధాని కీలక భేటీ

    May 9, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam