Home /Author prasanna yadla
తెలంగాణ విద్యార్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం విడుదల చేశారు. మొత్తం పరీక్షలకు 1,14,289 మంది హాజరు అయ్యారు. వీరిలో సప్లిమెంటరీ పర్సంటేజ్ 47.74% గా ఉండగా ఒకేషనల్ 65.07% పాస్ ఐనట్లు వెల్లడించారు.
ప్రముఖ ఆర్ధిక వేత్త అభిజిత్ సేన్(72) గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచినటట్లు ఆయన సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ వెల్లడించారు. ఆగస్టు 29 న రాత్రి 11 గంటల సమయంలో అతనుకు గుండెపోటు బాగా రావడంతో హాస్పిటల్ కు తరలించారు.
సంచిత బషు మన అందరికీ పరిచయమున్న ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఒకప్పుడు సంచిత బషు టిక్ టాక్ వీడియోస్ తో పేరును, మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది. రీసెంటుగా ఈమె ఓ మీడియా చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.
ప్రస్తుతం తరుణ్ గురించి ఒక వార్తా సోషల్ మెడియాలో తెగ హాల్ చల్ చేస్తుంది. తరుణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారని అది కూడా కాంబినేషన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రానున్నారని ఇలా అనేక వార్తలు వస్తున్నాయి.
పార్వతీ దేవి చేసిన చిన్న పసుపు ముద్దతో సృష్టించి రోజును గణేశుని జన్మించిన రోజుగా భావించి ఆ రోజు వినాయకునిచవితి పండగ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు పండగను గణంగా జరుపుకుంటారు. వినాయక చవితి పండగ హిందువుల పండగల్లో ముఖ్య మైన పండుగలలో ఇది కూడా ఒక పండగ .
కరోనా వల్ల మనమందరం గడిచిన 3 ఏళ్ళు ఇళ్ళకే పరిమితం అవ్వాలిసి వచ్చింది. ఇది కంటికి కనపడదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కోట్లాది మంది ఈ కరోనా బారిన పడి కొన్ని లక్షల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు.
ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎన్ని పనులన్న మీ తల్లిదండ్రులకు కొంత సమయాన్ని గడపండి. మీరు డబ్బును పొదుపు చేయాలి. మీ పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. స్నేహితులతో మాట్లాడటం తగ్గించుకోండి. మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
బాలకృష్ణ నటించిన సినిమా "గౌతమి పుత్రశాతకర్ణి" కు పెద్ద షాక్ ఇచ్చింది .నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాకు సుప్రీంకోర్టు నోటీసులు పంపించి నట్లు తెలిసిన సమాచారం.ఆయన నటించిన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు పన్ను తీసుకొని మరి కానీ టికెట్ రేట్లు మాత్రం అసలు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మనలో చాలా మంది ముఖం పై నల్ల మచ్చలు ఉన్నాయని భాధ పడుతూ ఎప్పుడు ఏదో ఒక క్రీమ్ ముఖానికి రాస్తూనే ఉంటారు. ఇవి మాత్రమే కాకుండా కళ్ళ కింద నల్లటి వలయాలతో చాలా మంది పైకి చెప్పు కోకుండా లోలోపల బాధ పడుతుంటారు.
కరోనా వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడూ ఏ రోగం వస్తుందో ? కూడా తెలీడం లేదు. బయట పతిస్థితులు ఎలా ఉన్నా మనం మాత్రం మన ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టాలి. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి.