Home /Author Guruvendhar Reddy
AP High Court On Ram Gopal Varma Case: డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తనను అరెస్ట్ చేయవద్దని ముందస్తుగా ఇచ్చిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనను వచ్చే సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై కేసులు కొట్టేయాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్లు వేశారు. అయితే, తాజాగా, విచారణ చేపట్టిన హైకోర్టు ఆయననున అరెస్ట్ చేయకూడదని చెప్పడంతో […]
Pawan Kalyan to Meet with CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో పవన్ లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంటుందని రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు. కాగా, ఇటీవల కాకినాడ పోర్టులో దొరికిన బియ్యం అక్రమ రవాణా అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే తాజా, రాజకీయ […]
Honour Killing in Telangana: తెలంగాణలో పరువు హత్య కలకలం రేగుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్‌ను ఆమె సోదరుడే అతి కిరాతంగా నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగమణిని ఆమె సోదరుడు పరమేశ్ దారుణంగా హత్య చేశాడు. ఉదయం విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా.. ఆమెను కారుతో ఢీకొట్టాడు. తర్వాత కిందపడిన వెంటనే కత్తితో నరికి చంపాడు. అయితే, రాయపోల్ ప్రాంతానికి చెందిన […]
Supreme Court has ordered the CBI and ED about Jagan Assets Case: ఏపీ మాజీ సీఎం జగన్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈ కేసుల పూర్తి వివరాలను 2 వారాల్లోగా అందించాలని పేర్కొంది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లతో పాటు తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ దరఖాస్తుల వివరాలు అందించాలని చెప్పింది. అయితే, సీబీఐ, ఈడీ కేసుల వివరాలు విడివిడిగా […]
Harish Rao Press Meet in Praja Bhavan: డబుల్ టంగ్ లీడర్ చాలా డేంజర్ అని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాలనలో ఎన్నో మాటలు మార్చారన్నారు. రెండు నాల్కల ధోరణి ప్రమాదమని హరీష్ రావు అన్నారు. మాట మార్చడంలో రేవంత్ రెడ్డి పీహెచ్డీ చేశారన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఉన్న రైతు […]
Football match turns bloodbath in Guinea: పశ్చిమాఫ్రికాలోని గినియా దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జెరెకొరె పట్టణంలో జరుగుతున్న ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గొడవ చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యలో రిఫరీ తీసుకున్నారు. ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దీంతో ఒక్కసారిగా అందరూ మైదానంలోకి దూసుకొచ్చారు. ఒక జట్టు అభిమానులు మైదానంలోకి రావడంతో మరో జట్లు అభిమానులు అడ్డుకున్నారు. దీంతో ఇరు జట్ల మధ్య ఘర్షణ తీవ్రంగా మారింది. ఈ సమయంలో ఇరు జట్ల అభిమానులు […]
Kishan Reddy says BJP Charge Sheet on Congress Failures: అసమర్థతలో, అసత్యాల ప్రచారంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ లోని సోమాజిగూడలో బీజేపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘గ్యారెంటీల గారడీ.. 6 అబద్ధాలు 66 మోసాలు’ అనే పేరుతో చార్జిషీట్ విడుదల చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ఏ ఒక్క హామీనీ […]
AP Cabinet Meeting on Tuesday: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇక ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం విధివిధానాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ […]
Union minister JP Nadda says AIDS deaths drop: దేశంలో ఎయిడ్స్‌తో మరణాలు 2010 నాటి గణాంకాలతో పోలిస్తే 2023లో 79 శాతం మేర తగ్గాయని, హెచ్ఐవి కేసులు 44 శాతం పడిపోయాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా ఆదివారం వెల్లడించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఇండోర్‌లో ఒక కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ, 2010 నుంచి దేశంలో కొత్త హెచ్ఐవి కేసుల్లో 44 శాతం తగ్గుదల 39 శాతంగా ఉన్న ప్రపంచ […]
Joe Root surpasses Sachin Tendulkar for this big record in Test cricket: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. న్యూజిలాండ్‌తో 3 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా క్రిస్టన్చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో జోరూట్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో జోరూట్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. […]