Home /Author Guruvendhar Reddy
Atal Bihari Vajpayee: దేశ రాజకీయ చరిత్రలో, బీజేపీ ప్రస్థానంలో వాజ్‌పేయిది ఓ చెరగని ముద్ర! తన అబ్బురపరమైన వాగ్ధాటితో, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో, రాజకీయ చతురతతో, అసమానమైన రాజనీతిజ్ఞతతో జాతి జనుల మనసులో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు.. అటల్ బిహారీ వాజ్‌పేయి. కవిగా, రచయితగా, గొప్ప వక్తగా, అసాధారణ ప్రజ్ఞావంతుడిగా, ధీరోదాత్తత గల పాలకుడిగా పేరొందిన వాజ్‌పేయి జీవితంలో ప్రతి అడుగూ ఓ మైలురాయేనంటే అతిశయోక్తి కాదేమో! గ్వాలియర్‌కు చెందిన ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో 1924 […]
Srikakulam Sherlock Holmes Review: తెలుగు కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా, హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి రమణా రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా, ఈ మూవీని క్రిస్మస్ కానుకగా మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీపై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ గురించి […]
Heavy Rain Alert telugu states: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం నేటికీ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రస్తుతం తమిళనాడు నుంచి కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవరించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు సుమారు 30 నుంచి 40 […]
India Women vs West Indies Women 2odi match Harleen Deol century: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు భారత్ భారీ స్కోర్ సాధించింది. వదోదర వేదికగా కోటంబి మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన(53), ప్రతీకా రావల్(76) దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌కు కీలక […]
AP Fibernet 410 Employees Removed: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్లో కొంతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. అలాగే ఉద్యోగులను నియమించిన వ్యక్తులను సైతం లీగల్ నోటీసులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ హయాంలో అర్హత లేకుండా ఉద్యోగులను నియామకం చేసినట్లు గుర్తించారు. ఫైబర్ నెట్లో నియమితులైన వారిలో కొంతమంది వైసీపీ […]
Special trains for Maha Kumbh Mela from Visakhapatnam: మహా కుంభమేళా భక్తులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మహా కుంభ మేళాకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్ రాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఈ మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు […]
Turkey Massive blast 12 killed in explosives factory: టర్కీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాల కర్మాగారంలో మంగళవారం భారీ పేలుడు సంభవించడంతో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బాలికేసిర్ ప్రావిన్స్‌లోని కరేసి జిల్లాలో పేలుడు జరిగిందని సమాచారం. ఫ్లేయర్స్, ఇతర ఆయుధాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. టర్కీలో ఉదయం 8.25 నిమిషాలకు ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడులో […]
India Women vs West Indies Women 2nd ODI: భారత్, వెస్టిండీస్ ఉమెన్స్ జట్లు మధ్య మరో ఆసక్తికర మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టు బరిలోకి దిగింది. భారత్ ఓపెనర్లు స్మృతి మందనా(53, 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రతీకా రావల్(57) పరుగులతో రాణించారు. అయితూ దూకుడుగా ఆడుతున్న స్మృతి మందాన రనౌట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి […]
Big Relief To Harish Rao and KCR In High Court: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు భారీ ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. అనంతరం ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేశారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై భూపాలపల్లి జిల్లా కోర్టు విచారన చేపట్టగా.. ఇందులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు మరో ఆరుగురికి నోటీసులు […]
National Consumer Rights Act: దేశంలోని వినియోగదారులు కొనే ప్రతీ వస్తువులో నాణ్యత, తూకం, విలువ పరమైన లోపాలు లేకుండా చూడటంతో బాటు వారు పొందే సేవలు తగిన ప్రమాణాలతో ఉండేలా చూసేందుకు గానూ 1986 డిసెంబరు 24న భారత ప్రభుత్వం ‘జాతీయ వినియోగదారుల హక్కుల చట్టం’పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి కాలానుగుణంగా అనేక సవరణలు చేస్తూ దీనిని బలోపేతం చేస్తూ వస్తోంది. ఈ చట్టం అన్ని రకాల మోసాలు, అవకతవకల నుండి వినియోగదారులకు రక్షణను […]