India Women vs West Indies Women: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. భారీ స్కోరు దిశగా?

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
India Women vs West Indies Women: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. భారీ స్కోరు దిశగా? live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home /Author Guruvendhar Reddy

Guruvendhar Reddy

Author- Prime9
India Women vs West Indies Women: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. భారీ స్కోరు దిశగా?

India Women vs West Indies Women: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. భారీ స్కోరు దిశగా?

క్రీడలు | December 24, 2024

India Women vs West Indies Women 2nd ODI: భారత్, వెస్టిండీస్ ఉమెన్స్ జట్లు మధ్య మరో ఆసక్తికర మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టు బరిలోకి దిగింది. భారత్ ఓపెనర్లు స్మృతి మందనా(53, 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రతీకా రావల్(57) పరుగులతో రాణించారు. అయితూ దూకుడుగా ఆడుతున్న స్మృతి మందాన రనౌట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి […]

Big Relief To Harish Rao and KCR In High Court: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు భారీ ఊరట

Big Relief To Harish Rao and KCR In High Court: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు భారీ ఊరట

తాజా వార్తలు | December 24, 2024

Big Relief To Harish Rao and KCR In High Court:  మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు భారీ ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. అనంతరం ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేశారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై భూపాలపల్లి జిల్లా కోర్టు విచారన చేపట్టగా.. ఇందులో కేసీఆర్‌, హరీష్ రావుతో పాటు మరో ఆరుగురికి నోటీసులు […]

National Consumer Rights Act: వినియోగదారుడి చేతిలో బ్రహ్మాస్త్రం

National Consumer Rights Act: వినియోగదారుడి చేతిలో బ్రహ్మాస్త్రం

అంతర్జాతీయం | December 24, 2024

National Consumer Rights Act: దేశంలోని వినియోగదారులు కొనే ప్రతీ వస్తువులో నాణ్యత, తూకం, విలువ పరమైన లోపాలు లేకుండా చూడటంతో బాటు వారు పొందే సేవలు తగిన ప్రమాణాలతో ఉండేలా చూసేందుకు గానూ 1986 డిసెంబరు 24న భారత ప్రభుత్వం ‘జాతీయ వినియోగదారుల హక్కుల చట్టం’పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి కాలానుగుణంగా అనేక సవరణలు చేస్తూ దీనిని బలోపేతం చేస్తూ వస్తోంది. ఈ చట్టం అన్ని రకాల మోసాలు, అవకతవకల నుండి వినియోగదారులకు రక్షణను […]

No Detention Policy: ‘నో డినెన్షన్‌’కి కేంద్రం మంగళం.. ఇక ఆ వార్షిక పరీక్షల్లో పాస్ కావాల్సిందే!

No Detention Policy: ‘నో డినెన్షన్‌’కి కేంద్రం మంగళం.. ఇక ఆ వార్షిక పరీక్షల్లో పాస్ కావాల్సిందే!

జాతీయం | December 24, 2024

Centre Scraps ‘No Detention Policy’ For Classes 5 and 8: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్‌కు సంబంధించిన నో డినెన్షన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5వ తరగతి, 8వ తరగతి విద్యార్థులు తమ వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ కేంద్రం తాజా నిర్ణయంతో ఇకపై వారంతా తప్పనిసరిగా ఆయా తరగతులలో ఉత్తీర్ణత […]

Pawan Kalyan: అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు.. సంక్రాంతి నాటికి పెండింగ్ పనులు పూర్తి

Pawan Kalyan: అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు.. సంక్రాంతి నాటికి పెండింగ్ పనులు పూర్తి

ఆంధ్రప్రదేశ్ | December 24, 2024

AP Deputy CM Pawan Kalyan Visit Gudavalluru Krishna: ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో నాణ్యత లోపిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలిన జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా శుక్ర, శనివారాల్లో మన్యంలో పర్యటించిన జనసేనాని, సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ […]

Vinod Kambli: విషమంగా కాంబ్లీ ఆరోగ్యం.. ఆందోళన చెందుతున్న అభిమానులు

Vinod Kambli: విషమంగా కాంబ్లీ ఆరోగ్యం.. ఆందోళన చెందుతున్న అభిమానులు

క్రీడలు | December 24, 2024

Vinod Kambli admitted to hospital due to deterioration in health: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ సోమవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన శరీరం వైద్యానికి స్పందిస్తున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ఆసుపత్రి బెడ్‌పై కాంబ్లీ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన కాంబ్లీ […]

V. Ramasubramanian: కొత్త ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్మన్‌ నియామకం.. కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం

V. Ramasubramanian: కొత్త ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్మన్‌ నియామకం.. కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం

జాతీయం | December 24, 2024

Former Supreme Court judge V. Ramasubramanian appointed NHRC: జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నూతన ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్‌ నియమితులయ్యారు. కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం జూన్ 1న ముగియగా, నాటి నుంచి తాత్కాలిక చైర్‌పర్సన్‌గా విజయ భారతి సయానీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలో పుట్టి.. ఛైర్మన్ వరకు వి.రామసుబ్రమణియన్‌ 2019 సెప్టెంబరు 23న సుప్రీంకోర్టు […]

Allu Arjun National Award: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలని డిమాండ్.. అసలేం జరిగిందంటే?

Allu Arjun National Award: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలని డిమాండ్.. అసలేం జరిగిందంటే?

తాజా వార్తలు | December 23, 2024

Teenmaar Mallanna Emotional comments Allu Arjun National Award: పుష్ప- 2 హీరో అల్లు అర్జున్‌పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పుష్ప సినిమా ఎర్రచందనం దొంగలను ప్రోత్సహించే విధంగా ఉందని అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి సినిమాలు సమాజానికి ప్రమాదకరమని, ఇలాంటి సినిమాలను ప్రోత్సహించవద్దన్నారు. ఈ సినిమాను […]

Earthquake Shakes Andhra Pradesh: రాష్ట్రంలో మళ్లీ భూకంపం.. వణికిపోయిన ప్రజలు

Earthquake Shakes Andhra Pradesh: రాష్ట్రంలో మళ్లీ భూకంపం.. వణికిపోయిన ప్రజలు

ఆంధ్రప్రదేశ్ | December 23, 2024

Earthquake Shakes Andhra Pradesh: ఏపీలో మళ్లీ భూంకపం సంభవించింది. ప్రకాశం జిల్లాలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వరుసగా మూడో రోజు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముండ్లమూరు, సింగనపాలెం, శంకరాపురం, మారెళ్ల పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 10.34 నిమిషాలకు ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. కొంతమంది ఏం జరుగుతుందో అర్ధం కాక ఇబ్బందులు పడ్డారు. అలాగే తాళ్లూరు మండంలో స్వల్పంగా భూమి కంపించింది. […]

Kadapa MLA Vs Mayor: మళ్లీ మొదలైన రగడ.. కార్పొరేషన్‌లో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే

Kadapa MLA Vs Mayor: మళ్లీ మొదలైన రగడ.. కార్పొరేషన్‌లో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ | December 23, 2024

Kadapa MLA Madhavi Reddy Vs Mayor Suresh Babu: కడప కార్పొరేషన్‌లో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయింది. సర్వసభ్య సమావేశం వేదికపై మేయర్‌కు మాత్రమే కుర్చీ వేసి ఎమ్మెల్యేకు వేయకపోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు ఎందుకు కుర్చీ వేయలేదని మాధవరెడ్డి ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వేదికపైకి వెళ్లి మేయర్ సురేష్‌తో ఎమ్మెల్యే మాధవరెడ్డి వాగ్వాదానికి దిగారు. గత సమావేశంలో కూడా ఇదే అంశంపై మేయర్, ఎమ్మెల్యేల […]

← 1 … 115 116 117 118 119 … 168 →

తాజా వార్తలు

మరిన్ని
  • PAK Attack: మరోసారి పాక్ దాడులు.. ధీటుగా ఎదుర్కొంటున్న భారత్

    May 9, 2025
  • Miss World Contest: మిస్ వరల్డ్ పోటీలకు భారీ భద్రత.. రేపే ఓపెనింగ్ ప్రోగ్రాం

    May 9, 2025
  • New Flight services : రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్.. ఏపీ నుంచి అబుదాబి వరకు కొత్త విమాన సర్వీసులు

    May 9, 2025
  • India Pakistan War : 400 టర్కీ డ్రోన్లతో పాక్ దాడి : కర్నల్‌ సోఫియా ఖురేషీ

    May 9, 2025
  • PM Modi: భారత్- పాక్ దాడులు.. త్రివిధ దళాలతో ప్రధాని కీలక భేటీ

    May 9, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam