Last Updated:

Today Gold And Silver Price : నేటి ( జూలై 26, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే, తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఈ మేరకు ఈరోజు ( జూలై 26, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,000 లు ఉండగా.. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.60,000 లుగా ఉంది.

Today Gold And Silver Price : నేటి ( జూలై 26, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే, తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఈ మేరకు ఈరోజు ( జూలై 26, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,000 లు ఉండగా.. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.60,000 లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.160 మేర ధర తగ్గింది. కాగా, కిలో వెండి ధర రూ.500 మేర తగ్గి రూ.77,000 లుగా కొనసాగుతోంది.  ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,150 ఉండగా, 24 క్యారెట్ల ధర 60,150 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,000, 24 క్యారెట్లు రూ.రూ.60,000

చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,350, 24 క్యారెట్లు రూ.60,380 గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000 లుగా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,000లుగా ఉంది.

ముంబైలో రూ.77000

చెన్నైలో రూ.80,000

బెంగళూరులో రూ.76000

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో రూ.80,000 లుగా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.