Home /Author Jaya Kumar
సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా 2005 లో వచ్చిన చిత్రం చంద్రముఖి. ఈ సినిమా ప్రేక్షకులని ఈ రేంజ్ లో భయపెట్టి భారీ విజయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జ్యోతిక మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ చిత్రానికి వాసు దర్శకత్వం వహించగా ప్రభు, వడివేలు, నాజర్, పలువురు నటించారు.
ఏపీ లోని విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెందుర్తి లోని సుజాతనగర్ లో బంగారం కోసం 72 ఏళ్ల వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. సుజాతనగర్ సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి పార్ట్ టైంగా చికెన్ షాప్ లో జాబ్ చేస్తున్నాడు.
పాకిస్థాన్ లో వరుస బాంబు దాడులతో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని భయం భయ,గా బ్రతుకుతున్నారు. కాగా ఇప్పుడు తాజాగా మరో భయానక ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్ లోని బజౌర్స్ ఖర్ పట్టణంలో జమియత్ ఉలేమా-ఈ-ఇస్లామ్-ఫజల్ సంస్థకు చెందిన మతపరమైన సమ్మేళనం జరుగుతుండగా
"ఐశ్వర్య లక్ష్మి".. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది ఈ మలయాళీ కుట్టి. విశాల్ నటించిన "యాక్షన్" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఐశ్వర్య పలు డబ్బింగ్ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది. 2022 ఒక్క ఏడాదిలోనే ఏకంగా 9 సినిమాలతో స్టార్
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఆదివారం బంగారం ధర పెరిగి షాక్ ఇవ్వగా సోమవారం కాస్త ఊరటనిచ్చింది. సోమవారం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో మార్పులు కనిపించలేదు. ఆదివారం ధరలే కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 60,530గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారి మనసులోని కోరికల్లో ఒకటి రెండు అనుకోకుండా నెరవేరుతాయని తెలుస్తుంది. అలాగే జూలై 31 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో కోళ్లు దొంగిలించారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను స్థానిక వైకాపా కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారిలో ఒక దళిత బాలుడిని కొట్టడమే కాకుండా కులం పేరుతో దూషించి.. కటింగ్‌ప్లేయర్‌తో మర్మాంగాలను నొక్కిపట్టి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. నిన్న గ్రాండ్ గా రిలీజయింది. తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సితం సినిమాకు బ్రో రీమేక్‌గా వచ్చింది.
ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు సంజయ్ దత్. ఆ తర్వాత పలు కేసుల్లో జైలుకి వెళ్లి వచ్చి కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా ఉన్నారు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ ని విలన్ గా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇస్తూ స్టార్ హీరోలకొచ్చిన క్రేజూ, ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నాడు. ఇటీవలే కేజిఎఫ్ 2 సినిమాలో తన విలనిజంతో అదరగొట్టేశారు.