Home /Author Jaya Kumar
ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని జనసేన కేంద్ర కార్యాలయాన్ని మంగళగిరికి మార్చారు. అక్కడ పనిచేసే సిబ్బంది, ఇతర విభాగాలు, దస్త్రాలు, కంప్యూటర్లను కూడా మంగళగిరికి తరలించారు. పవన్‌కల్యాణ్ ఇకపై మంగళగిరిలోనే ఉంటారని పార్టీ వర్గాలు
హైదరాబాద్ బాచుపల్లిలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అందరితో కంటతడి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు.. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఆ వాహనంపై ఉన్న చిన్నారి కింద పడిపోగా.. ఆమెపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇందుకు
నువ్వు నాతో ఉన్నప్పుడు నాకెవరూ వద్దనిపిస్తోంది.. కానీ నువ్వు నాతో లేనప్పుడు నాకంటూ ఎవరూ లేరనిపిస్తోంది.. ఈ మాటలు ఎవరో భగ్న ప్రేమికుడు తన ప్రేయసి కోసం చేపప్దు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే.. 16 ఏళ్ల తెలిసి తెలియని వయసులో ఓ విద్యార్ధి.. ఆకర్షణకి లోనయ్యి.. చివరికి తన ప్రాణాలనే తీసుకోవడం ఇప్పుడు
తెదేపా నేత నారా లోకేష్.. యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. ఎండా.. వాన.. అంటూ సమయాన్ని కూడా లెక్కచేయకుండా.. ప్రజలతో మమేకం అవుతూ పాదయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఈ మేరకు నిన్నటితో ( ఆగస్టు 1వ తేదీ ) 172 వ రోజుకి చేరిన ఈ యాత్రలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకి వీడ్కోలు పలికి పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయ్యారు.
విశాఖపట్నంలో ఓ యువతి వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో మంగళవారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించింది. స్థానిక వీఐపీ రోడ్డులో ఇన్నోవా కారును నడుపుతున్న ఆమె అతి వేగంతో ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెతోపాటు కారులో ప్రయాణిస్తున్న
"ఊహలు గుసగుసలాడే" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి "రాశి ఖన్నా". తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. చివరగా తెలుగులో గోపీచంద్ సరసన మారుతి దర్శకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో కనిపించింది. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గులా కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడ్డం గమనించవచ్చు. గత మూడు నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర ఈరోజు మళ్లీ పెరిగింది. నిన్నటితో పోలిస్తే.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర పై 150 రూపాయిలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు పెరిగి 60,440 గా ఉంది.
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిదని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 2 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో 8 వేల మందికి ఉపాధి లభ్యం కానుందని సీఎం జగన్ చెప్పారు. నేడు విశాఖలో పర్యటించిన జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా నగరంలోని కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ కు సీఎం జగన్ భూమి పూజ చేశారు. రూ. 600 కోట్లతో ఈ మాల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 15 ఎకరాల్లో ఈ నిర్మాణాన్ని చేపట్టనుంది రహేజా సంస్థ మరో వైపు