Home /Author Jaya Kumar
తూర్పుగోదావరి జిల్లాలో శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోరుకొండ మండలం బూరుగుపూడిలోని కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. మారేడుమిల్లి నుంచి ఏలూరు వెళ్తుండగా.. కల్వర్టు పైకి ఎక్కబోయి అదుపుతప్పి కారు కాలువలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
హైదరాబాద్ లో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఓవైపు చారిత్రక చార్మినార్ వెలుగు జిలుగులు… మరోవైపు తళుకులీతున్న ఆకాశహర్మ్యాలు. ఇంకోవైపు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు.. ఆకాశాన్నంటే ఐటీ కంపెనీలు.. విదేశాల తరహాలో స్కైవేలు, హరితహారంతో వెరసీ ప్రపంచమంతా
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రభాస్ సాహో మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇటు సినిమాలతో బిజీగా ఉంటూ..
మెక్సికో దేశంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నాయారిట్ రాష్ట్రంలో రాజధాని టెపిక్‌కు కొద్ది దూరంలో ఉన్న బర్రాంకా బ్లాంకా ప్రాంతంలో రహదారి నుంచి బస్సు లోయలో పడిపోయింది. 40 మంది ప్రయాణికులతో టియువానా వైపు వెళుతున్న బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి 164 అడుగుల లోతున్న లోయలో పడిపోయిందని అక్కడి అధికారులు తెలిపారు.
పబ్జీ గేమ్‌లో మొదలైన పరిచయంతో.. మన దేశ యువకుడిని ప్రేమించి పాకిస్థాన్ నుంచి వచ్చేసిన సీమా హైదర్ కేసు వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రేమ కోసం దేశ సరిహద్దులు దాటి భర్తను వదిలేసి.. నలుగురు పిల్లలతో కలిసి భారత్ వచ్చింది సదరు మహిళ. ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు సచిన్ మీనా అనే వ్యక్తితో పెళ్లి కూడా చేసుకుంది.
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గడం గమనార్హం. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు ( ఆగస్టు 4, 20223 ) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 4వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
ప్రభుత్వ ఆస్పత్రుల గురించి సాధారణంగా అందరూ చెప్పే మాట ఏంటి అంటే.. ఉన్న రోగాలు తగగడం తర్వాత విషయం కొత్త వాటిని రాకుండా చేస్తే చాలు. ఎందుకంటే ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయి.. ప్రశ్నించే వారు లేరు అనే అహంకారంతో చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మనం గమనిస్తే జరిగే విషయం ఒక్కటే.. నిర్లక్ష్యం.