Last Updated:

Today Gold And Silver Price : నేటి ( ఆగస్టు 2, 2023 ) బంగారం, వెండి ధరలు.. మళ్ళీ పెరిగిన పసిడి

బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గులా కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడ్డం గమనించవచ్చు. గత మూడు నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర ఈరోజు మళ్లీ పెరిగింది. నిన్నటితో పోలిస్తే.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర పై 150 రూపాయిలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు పెరిగి 60,440 గా ఉంది.

Today Gold And Silver Price : నేటి ( ఆగస్టు 2, 2023 ) బంగారం, వెండి ధరలు.. మళ్ళీ పెరిగిన పసిడి

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గులా కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడ్డం గమనించవచ్చు. గత మూడు నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర ఈరోజు మళ్లీ పెరిగింది. నిన్నటితో పోలిస్తే.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర పై 150 రూపాయిలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు పెరిగి 60,440 గా ఉంది. ఇక వెండి కూడా కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 81000 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 55,550, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,570గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 55,400, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,440లుగా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 55,700, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రూ. 60,760వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ. 55,400, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు రూ. 60,440 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు రూ. 55,400కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 60,440గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 55,400, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు రూ. 60,440 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 55,400, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు రూ. 60,440 వద్ద కొనసాగుతోంది.

వరంగల్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,440కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు రూ. 60,440 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 78,000

ముంబైలో రూ. 78,000

బెంగళూరులో రూ. 76,500

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో రూ. 81,000

విజయవాడలో రూ. 81,000 వద్ద కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.