Home /Author Jaya Kumar
ఏపీలో గత కొన్ని రోజులుగా వాలంటీర్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కొందరు వాలంటీర్ల నేరాలు, డేటా సేకరణ వంటి అంశాలు ఏపీలో ఎంతటి కలకలం సృష్టిస్తున్నాయో అందరికీ తెలిసిందే. కాగా కొద్ది రోజుల క్రితమే వాలంటీర్ బనాగరం కోసం ఓ మహిళను దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రిలో అడుగుపెట్టిన భామ "నభా నటేష్". ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీ తో సూపర్ హిట్ ను దక్కించుకుంది. దీంతో వరుస ఆఫర్లతో బిజీ అయిన ఈ అమ్మడు … డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు వరుస పరాజయాలు కావడంతో రేస్ లో
చిత్తూరు జిల్లాలో ఒకే రోజు నలుగురు అమ్మాయిల కనిపించకుండా పోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా అమ్మాయిలకు రక్షణ కరువైన విషయం తెలిసిందే. బయట వ్యక్తుల నుంచే కాకుండా.. ఇంట్లోని వ్యక్తుల నుంచి కూడా ఆడ పిల్లలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ఈ
AP High Court : జగన్ సర్కారుకి ఏపీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అమరావతి పరిధిలో భూ పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై అమరావతి రైతులు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు ఈ తరరపు ఇచ్చింది. మరి హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ […]
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. దేశ వ్యాప్తంగా 20 యూనివర్సిటీ లను ఫేక్ యూనివర్సిటీ లుగా గుర్తించింది. కాగా ఆయా విశ్వవిద్యాలయాలకు డిగ్రీలు ప్రధానం చేసే అధికారం లేదని ప్రకటించింది. ఆ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలతో ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని తేల్చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు.. యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుశాంత్ సింగ్ సరసన ‘కేదార్నాథ్’ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే మంచి విజయం అందుకుంన్న ఈ భామ.. ఆ తర్వాత వరుస
దేశీయంగా ఈరోజు ( ఆగస్టు 3, 2023 ) గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.300 మేర తగ్గి రూ.55,100 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 మేర తగ్గి రూ.60,110 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.700 మేర తగ్గి రూ.77,300 లుగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గులా కారణంగా
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు తోబుట్టువుల నుంచి శుభవార్తలు వింటారని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 3వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
సంకల్పానికి మించిన ఆయుధం మరొకటి లేదని.. స్త్రీ అనుకుంటే సాధించలేనిది ఏది లేదని మరో మహిళ నిరూపించింది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఓవైపు కూలీ పనులు చేసుకుంటూనే భర్త ప్రోత్సాహంతో మరో వైపు చదువును కొనసాగించింది. అవిశ్రాంతంగా పేదరికంపై పోరాడి.. కృష్టి, పట్టుదలతో చివరికి తాను అనుకున్నది సాధించిన ఆ వీర వనిత పేరు.. సాకే భారతి ..