Home /Author Jaya Kumar
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పటికే రెండు విడతలు విజయవంతం కాగా మూడో విడతను కూడా ప్రకటించింది. ఆగస్టు 10వ తేదీన విశాఖ సిటీ నుంచి మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు విశాఖపట్నంలో సభను నిర్వహించనున్నట్లు
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో మాట్లాడుతూ.. ఏపీ సర్కారుపై పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. పోలవరం, ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమాలపై పడుతున్నారెందుకని ఆయన మాట్లాడారు.
బ్యాంకింగ్ లైసెన్స్‌తో వృద్ధి నమోదు చేస్తూ పని చేస్తున్న భారతదేశంలోని ఏకైక లాభదాయకమైన మల్టీ-సెగ్మెంట్ ఫిన్‌టెక్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో కొత్త, ఇప్పటికే ఖాతాదారులుగా ఉన్న వారి కోసం పర్యావరణ అనుకూల డెబిట్ కార్డ్‌ను విడుదల చేసిన మొదటి ఇండియన్ బ్యాంక్‌గా నిలిచింది.
బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతుంది యాంకర్ "స్రవంతి చొక్కారపు". యూట్యూబ్‌లో పాపులర్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న స్రవంతి.. బిగ్ బాస్ ఓటిటి లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక ప్రస్తుతం పలు షో లకు యాంకర్ గా.. ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ లో
ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ఎంతటి చర్చనీయాంశంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఒక వైపు కొందరు వాలంటీర్ల నేరాలు, డేటా సేకరణ వంటి అంశాలు ఏపీలో కలకలం సృష్టిస్తుంటే.. మరోవైపు వాలంటీర్ల నేరాలు ఒక్కోటిగా బయటపడడం ప్రభుత్వానికి మింగుడు పడని అంశంలా తయారయ్యింది. కాగా ఇప్పటికే బంగారం కోసం
సరదా.. కేవలం సరదా కోసం యువకులు సాధారణంగా ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళడం.. విహారయాత్రలు, పార్టీలు అంటూ చేసుకోవడం మనం గమనించవచ్చు. కానీ కేవలం సరదా కోసం 13 మందిని విచక్షణ రహితంగా కాల్చి చంపాడు ఓ యువకుడు. చదవడానికి ఆశ్చర్యంగా, భయానకంగా అనిపిస్తున్న ఈ ఘటన జపాన్ లో చోటు చేసుకుంది.
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఆగస్టు 9వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
ఆగస్టు మొదటి వారంలో టాలీవుడ్ కి మంచి జోష్ ఇచ్చింది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ "బ్రో" సక్సెస్ ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ తరుణం లోనే రెండవ వారంలో కూడా పలు పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా బరిలోకి దిగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఒక్క రోజు గ్యాప్ తో సూపర్ స్టార్ రజినీ కాంత్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. మళ్ళీ లవ్ ట్రాక్ లోకి వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన లైగర్ చిత్రం భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో తనకి బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో "ఖుషి" అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.