Home /Author Jaya Kumar
ఒకప్పటి స్టార్ హీరోయిన్, సీనియర్ నటి జయప్రద తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. రెండు దశాబ్దాల పాటు తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, జితేంద్ర, రిషి కుమార్ లాంటి దిగ్గజ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి లోక్ సభ సభ్యురాలిగా కూడా ఎన్నికైంది.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రుషికొండ పర్యటనకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో పర్యటిస్తున్నారు. శుక్రవారంనాడు రిషికొండ, ఎర్రమట్టి దిబ్బలను పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే రిషికొండకు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్
Bhola Shankar Movie Review : మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “భోళా శంకర్”. ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. యంగ్ హీరో సుశాంత్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన […]
విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ప్రఖ్యాత వంటల కేంద్రమైన ప్లాట్‌ఫారమ్ 65, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ అయిన చెఫ్ విహెచ్ సురేష్ తన తాజా వంటకం "క్లాసిక్ మష్రూమ్" ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్లాట్‌ఫారమ్ 65, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ విహెచ్ సురేష్ మాట్లాడుతూ.. “మా తాజా సృష్టి, క్లాసిక్ మష్రూమ్ రెసిపీతో మీ వంటల
సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విశాల్ ఒకరు. ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. తమిళంతో పాటు ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో కూడా పలు సినిమాలను రిలీజ్ చేసి మంచి హిట్లు అందుకున్నాడు
ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతలపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని జనుపల్లి గ్రామంలో సీఎం జగన్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో నాలుగో విడత వడ్డీ డబ్బులను జమ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం "భోళా శంకర్". ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది.
యాంకర్ అనసూయ.. గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర యాంకర్ నుంచి యాక్టింగ్ వైపు వచ్చేసిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇక తాజాగా ఫ్యామిలీతో పాటు వెకేషన్ కి వెళ్ళిన ఈ భామ.. బికినీ వేసుకొని అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
హైదరాబాద్ నగర పరిధిలోని శంషాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గతంలో యావత్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ తరహాలోనే ఈ ఘటన జరగం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల స్థలాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు మహిళను దారుణంగా హత్య చేసి
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 11 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..