Last Updated:

Today Panchangam : నేటి ( ఆగస్టు 9, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి ( ఆగస్టు 9, 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి ( ఆగస్టు 9, 2023 ) బుధ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి శ్రావణం 18, శాఖ సంవత్సరం 1945, అధిక శ్రావణ మాసం, క్రిష్ణ పక్షం, నవమి తిథి, విక్రమ సంవత్సరం 2080. మొహర్రం 21, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 09 ఆగస్టు 2023. సూర్యుడు దక్షిణ యానం, వసంత బుుతువు, రాహు కాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు. ఈరోజు నవమి తిథి మరుసటి రోజు ఉదయం 4:12 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత దశమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు కృత్తిక నక్షత్రం అర్థరాత్రి 2:29 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మేషరాశి నుంచి వృషభరాశిలోకి సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 09 ఆగస్టు 2023 : ఉదయం 5:46 గంటలకు

సూర్యాస్తమయం సమయం 09 ఆగస్టు 2023 : సాయంత్రం 7:06 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మా ముహుర్తం : ఉదయం 4:21 గంటల నుంచి ఉదయం 5:40 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:40 గంటల నుంచి మధ్యాహ్నం 3:33 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:05 గంటల నుంచి రాత్రి 12:48 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 7:06 గంటల నుంచి సాయంత్రం 7:28 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 7:26 గంటల నుంచి ఉదయం 9:06 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహు కాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

యమ గండం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:53 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి.