Home /Author Jaya Kumar
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
అమ్మ.. ఈ పదం, ఈ పిలుపు నకు ఉన్న గొప్పతనాన్ని మాటల్లో వర్ణించలేం. ఆడవారు .. అమ్మ పిలుపు కోసం.. ఎన్ని కష్టాలను భరిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మాత, పిత, గురు, దైవం అని అంటారు. దేవుడు కన్నా ముందు మనకి అమ్మే అని చెబుతున్నారు అంటే ఆ గొప్పతనాన్ని మనం అర్దం చేసుకోవాలి.
Jailer Movie Review : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “జైలర్”. ప్రముఖ నటులు మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా చేస్తుంది. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో రజినీ మళ్ళీ బ్లాక్ […]
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ్టి నుండి మూడో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటికే రెండు విడతలు విజయవంతం కాగా మూడో విడత కూడా అంతకు మించి సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 14న తూర్పు గోదావరి జిల్లాలో కత్తిపూడి జంక్షన్ వద్ద వారాహి యాత్ర తొలి విడతను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి.. బోల్తా పడింది. ఆ సమయంలో కారులో 7 ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 5 తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని సమీపం లోని ఆస్పత్రికి తరలించి
భలే మంచి రోజు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వామిక ఎక్కువగా పంజాబీ సినిమాల్లో కనిపించింది. దీంతో బహుశా తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ హిందీ, పలు భాషలలో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె సోషల్ మీడియా ద్వారా కూడా మంచి ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. తులంపై ఒక్క రోజే ఏకంగా రూ. 110 తగ్గడం విశేషం. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గడం గమనార్హం.
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడుస్తాయని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 10వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
దేవుడు నోరు ఇచ్చాడు.. అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే గా గెలిచారు.. మొత్తానికి ప్రజల టైమ్ బాగోలేక మంత్రి అయ్యారు.. అన్ని అలా జరిగిన ఏ రోజు కూడా తమ శాఖ ఏంటి.. ప్రజలకు, రాష్ట్రానికి ఏ విధంగా మన శాఖ నుంచి మంచి చేయాలి.. రాష్ట్రానికి మన శాఖ పరంగా అభివృద్ధి ఏ విధంగా తీసుకు రావాలి.. టూరిజంలో ఏపీని