Home /Author Jaya Kumar
"పూనమ్ బజ్వా".. మొదటి సినిమా అనే మూవీతో హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతగా ఆడకపోయినా కూడా ఆమెకు తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. ప్రేమంటే ఇంతే, పరుగు, నాగార్జున సరసన బాస్ లాంటి సినిమాలు చేసింది. పరుగు మూవీలో కూడా పూనమ్ మంచి పాత్రలో నటించి మెప్పించింది.
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా.. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు మాత్రం మరోసారి పెరిగాయి. దేశీయంగా ఈరోజు ( ఆగస్టు 14, 2023 )
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 14 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. ఈ హృదయవిదారక ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో తల్లిదండ్రులతో పాటు కొడుకు మృతి చెందగా కూతురు చికిత్స పొందుతోంది. అయితే వీరు ఆత్మహత్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత షెడ్యూల్ ఖరారైంది. విశాఖపట్నంలో వారాహి విజయ యాత్రపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. విశాఖకు చెందిన పార్టీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఇప్పటికే రెండు విడుతల విజయవంతం కాగా మూడో విడత
అలా వచ్చారు.. ఇలా వెళ్లారు.. ఆ ఐదు నిమిషాలు అక్కడ ఏం జరుగుతుందో బ్యాంక్ లో ఉన్న కస్టమర్స్ కి, ఉద్యోగులకు కూడా అర్దం అయ్యే లోపు డబ్బు కాజేసి వెళ్లిపోయారు దుండగులు. పక్కాగా సినిమా స్టైల్లో జరిగిన ఈ దొంగతనం దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. అలానే అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
శ్రేయ ధన్వంతరి.. జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ భామ బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్, దుల్కర్ సల్మాన్ తో చుప్ సినిమాల్లో నటించింది.
తిరుమల నడకదారిలో చిరుత పులులు వరుసగా దాడులు చేస్తూ చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. కాగా తాజాగా తిరుమలలో చిరుత దాడిలో 6 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అలిపిరి మెట్ల మార్గంలో శుక్రవారం రాత్రి బాలిక తప్పిపోయింది. ఆ తర్వాత ఆ చిన్నారిపై ఎలుగుబంటి
ఇటీవల వాలంటీర్ చేతిలో హత్య చేయబడ్డ పెందుర్తి వాసి వరలక్ష్మి గురించి అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఎంతటి కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె మెడలో చైన్ ని కూడా దొంగతనం చేశాడు. కాగా ఇప్పుడు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అక్కడ నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్షప్రసారం..