Home /Author Jaya Kumar
ఏపీ మంత్రి రోజా భర్త సెల్వమణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, ఫెఫ్సీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే తాజాగా సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది "శ్రద్ధా దాస్". ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకుల్లో ,మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అనంతరం డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాలో సందడి చేసింది. ఇటీవలే వచ్చిన
కింగ్ అక్కినేని నాగార్జునకి ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. నేడు 64 వ ఏటా అడుగుపెడుతున్న ఈ మన్మధుడుకి వయస్సు పెరిగేకొద్ది అందం మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఏఎన్నార్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఫిల్మ్ ఇండస్ట్రి లోకి విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగ్..అంచెలంచెలుగా ఎదుగుతూ
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 29 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
మాస్ మహరాజ్ రవి తేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో "టైగర్ నాగేశ్వరరావు" అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,
ఆగస్టు నెల సినిమా లవర్స్ కి మంచి వినోదాన్ని పంచింది అని చెప్పాలి. పలు పెద్ద సినిమాలతో పాటు. చిన్న చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించగా.. పలు చిత్రాలు ఊహించని రీతిలో బోల్తా పడ్డాయి. ఇక మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల ముగిసిపోతుండడంతో సెప్టెంబర్ నెల మొదటి వారంలో తమా అదృష్టాన్ని
ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ నేడు నగరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పేదల పిల్లలు చదువుల కోసం ఇబ్బంది పడకూడదనే విద్యా దీవెన పథకం తీసుకొచ్చామన్నారు.
ప్రముఖ నటి, బిగ్ బాస్ బ్యూటీ "నందిని రాయ్" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. అంతర్జాతీయ మోడల్ గా పేరు తెచ్చుకుంది. 2009లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ హైదరాబాద్
ఎన్టీఆర్.. ఒక వైపు సినిమాల్లోనూ.. మరోవైపు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకంగా ఒక చెరగని ముద్ర వేసుకొని తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కాగా అటువంటి గొప్ప వ్యక్తి శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ముర్ము తాజాగా విడుదల చేశారు. ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక