Home /Author Jaya Kumar
జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. హంగేరీ లోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా
ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పలు పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతుంటాయి. ఈ మేరకు బులియన్ మార్కెట్ లో ఈరోజు ( ఆగస్టు 28, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,450 గా ఉంది.
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
విశాఖపట్నంలో రూ.40 లక్షలతో కొత్తగా నిర్మించిన బస్ షెల్టర్.. పట్టుమని నాలుగు రోజులు కూడా ఉండకుండా కుప్పకూలడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. జీవీఎంసీ మేయర్ గొలగాని వెంకట కుమారి ప్రారంభించిన
ఏపీలోని విజయవాడలో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ పై పక్కా సమాచారంతో బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద కాపుకాసిన కస్టమ్స్ అధికారులు చెన్నై నుంచి విజయవాడకు తరలిస్తున్న రూ.6.4 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి
ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ… ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర వంటి చిత్రాల్లో సందడి చేసి అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో
ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పలు పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతుంటాయి. ఇటీవల స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగిన బంగారం, వెండి ధరలు తాజాగా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆగస్టు 27 వ తేదీ ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు పెళ్లి విషయంలో శుభవార్తలు వింటారని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 27 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
శ్రేయ ధన్వంతరి.. జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ భామ బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్, దుల్కర్ సల్మాన్ తో చుప్ సినిమాల్లో నటించింది.