Home /Author Jaya Kumar
Heeraben Modi : ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆయన తల్లి హీరాబెన్ మోదీ ఈరోజు తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ ఏడాది జూన్ 18న వందేళ్లు పూర్తి […]
Heeraben Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాతృవియోగం కలిగింది. తన తల్లి తుదిశ్వాస విడచిన్నట్టు ప్రధాని మోదీ ట్విట్టర్లో వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురవడంతో అహ్మదాబాద్‌లోని మెహతా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ప్రధాని తల్లి హీరాబెన్ మోదీ గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామంలో తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసిస్తున్నారు. తాను అందుకుంటున్న విజయాల వెనుక తన తల్లి హీరాబెన్ ఉందని ఎప్పుడూ […]
Producer Am Rathnam : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి, హరిహర వీరమల్లు చిత్రాల నిర్మాత ఏఎం రత్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు చిత్రం గురించి ప్రైమ్ 9 వెబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన మనసులో మాటల్ని బయటపెట్టారు ఏఎం రత్నం. పవన్ కళ్యాణ్ ఆయన అభిమానుల దృష్టిలో దేవుడని… ఆయన లాంటి వ్యక్తిత్వం ఉన్న హీరోను చూడలేదన్నారు ఏఎం రత్నం. పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే తొలితరం తమిళ […]
Minister Sidiri Appala Raju : తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేటలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. చంద్రబాబు పిచ్చి వలనే ప్రకాశం జిల్లా కందుకూరులో ఎనిమిది మంది […]
Megastar Chiranjeevi : హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ ఎంఐజీ, హెచ్ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశ మహోత్సవం కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. సినీ
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్ లో ఉందని చెప్పాలి. ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ
Highway Runway In AP : ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో జాతీయ రహదారిపై వైమానిక విమానాలు ల్యాండ్ కానున్నాయి. జిల్లాలోని కొరిశపాడు మండలం
Waltair Veerayya : కథా రచయితగా, సినీ దర్శకుడిగా యండమూరి వీరేంద్రనాథ్ తెలుగు వారందరికీ సుపరిచితులు అని చెప్పాలి. రచయితగా తెలుగు వారిని
Kandukur Incident : నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా కందుకూరు తొక్కిసలాట ఘటన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేస్తూ… తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి […]
Tollywood : తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది లోనే టాలీవుడ్ కి పెద్ద దిక్కులాంటి రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణలు తుదిశ్వాస విడిచి ఒక శఖానికి ముగింపు పలికారు. ఆ విషాదం నుంచి టాలీవుడ్ కోలుకునే లోపే సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు రోజుల వ్యవధి లోనే మృతి చెందడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి మరింత కుంగిపోయింది. కాగా ఇప్పుడు తాజాగా మరో ప్రముఖ నటుడు […]