Home /Author Jaya Kumar
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి అందరికీ తెలిసిందే. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలా వారసత్వాన్ని
Janasena : సామాజిక పింఛన్ల తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్న వైకాపా తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. ఈ మేరకు ఆ ప్రెస్ నోట్ లో… రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఇచ్చే పించన్లను తగ్గించుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పేదలను ఇబ్బందుల […]
Anchor Varshini : యాంకర్ వర్షిణి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శంభో శివశంభో, కాయ్ రాజా కాయ్ వంటి
Missing Case : హైదరాబాద్‌లో చిన్నారుల వరుస మిస్సింగ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వరుస ఘటనలతో నగరంలో భయానక వాతావరణం నెలకొంటుంది.
Ratan Tata : ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి అందరికీ తెలిసిందే. వ్యాపారాల కంటే కూడా దాన గుణంతోనే ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. కోట్లలో ఆస్తులు ఉన్నప్పటికీ కూడా సామాన్య జీవితం గడుపుతుంటారు రతన్ టాటా. కాగా నేడు 85వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 1937 డిసెంబర్ 28న నావల్ టాటా, సూనీ టాటాలకు ముంబయిలో జన్మించారు రతన్ టాటా. 1959లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ డిగ్రీ పొందారు. 1991లో […]
Avatar 2 : హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విజువల్ వండర్ “అవతార్” ది వే ఆఫ్ వాటర్. 2009 లో రిలీజ్ అయిన అవతార్ కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్ తో కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా… పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అవతార్ […]
Nara Lokesh : టార్గెట్ 2024 కి ఏపీలో రాజకీయ పార్టీలన్నీ సిద్దమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెదేపా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ ఓటమిని అధిగమిస్తూ మళ్ళీ అధికారాన్ని పొందేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తూ, పర్యటనలతో ప్రజలతో మమేకం అవుతున్నారు. నారా లోకేష్ కూడా ప్రజలతో […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్ర పోషిస్తుండగా… శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా… మంగళవారం రాత్రి చిత్ర […]
Unstoppable Show : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. మొదటి సీజన్ ని విజయవంతంగా పూర్తి చేసిన బాలకృష్ణ… ఇప్పుడు అదే ఊపులో సెకండ్ సీజన్ ని కూడా దుమ్ములేపుతున్నారు. ఈ సీజన్ లో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ కానుంది. అయితే […]
Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లోన దూసుకుపోతున్నాడు. ఆయన సినిమా లైనప్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం అని చెప్పవచ్చు. బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అవి ఆసినంచిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తోన్న సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా […]