Home /Author Jaya Kumar
తెలుగు చిత్ర పరిశ్రమంలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు మొదలుకొని అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్.. అలానే సుమంత్, సుశాంత్.. నిర్మాతగా సుప్రియ రాణిస్తుంది. ఇక అమల ఒకప్పుడు నటిగా రాణించగా.. ప్రస్తుతం స్టూడియో లో తన వంతు సేవలను కొనసాగిస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత విజయ్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ బాటపట్టినప్పటికి తనదైన
ప్రపంచ వ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద బంగారం, వెండి ధరలు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో కూడా ధరలు మారుతుంటాయి. అయితే ఈ క్రమంలోనే ఈరోజు (అక్టోబర్ 19 ) కూడా దేశీయంగా వీటి ధరల్లో మార్పు చోటు చేసుకుంది. నిన్నటితో పోలిస్తే బంగారం
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు పిల్లలకి సంబంధించి శుభవార్త వింటారని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 19 న రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులు మాటల యుద్దానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఓ అంశం పట్ల బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మాటల యుద్దం జరుగుతుంది. తెలంగాణలో రైతు కుటుంబాలకు
దళపతి విజయ్.. నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లియో”. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్, ‘మాస్టర్’ తర్వాత విజయ్ – లోకేష్ కాంబినేషన్లో రాబోతున్న
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. “డీజే టిల్లు” సినిమాతో మంచి సాలిడ్ హిట్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన సిద్దు, నేహా శర్మకి ఈ హిట్ తో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ చిత్రం.. చిన్న సినిమాగా వచ్చి
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. వైవిధ్యభరిత చిత్రలత ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తరుణ్.. నటుడిగా ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికి డైరెక్టర్ గా మాత్రం బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన `కీడా కోలా` అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
ఏపీలో కొంతమంది వాలంటీర్ల ఘాతుకాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఏపీలో వాలంటీర్ల నేరాలు, డేటా సేకరణ వంటి అంశాలపై జనసేన అధినేత ప్రశ్నించడంతో ఈ విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. అదే క్రమంలో బంగారం కోసం ఓ వాలంటీర్ మహిళను దారుణంగా హతమార్చిన ఘటన,