Home /Author Jaya Kumar
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఒంగోలు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమం లోనే నిరసన వ్యక్తం చేస్తూ తన గన్మెన్లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్ చేశారు. అలానే ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి బాలినేని లేఖ రాశారు. ఒంగోలులో ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో పోలీసుల
మన దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. రాను రాను సమాజం ఇలా తయారు అవుతుంది ఏంటి.. మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి.
బులియన్ మార్కెట్ లో గత రెండు వారాలుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు గమనించవచ్చు. రెండు, మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు.. నేడు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే ఈరోజు (అక్టోబర్ 17, 2023) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం గ్రాముకు
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 17 న రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ఈరోజు మరో 28 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. అనంతరం జనగామలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను
జనసేన - టీడీపీ అధికారంలోకి రావాలని జనసేన నేత బాలాజీ స్కూటర్ యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తాజాగా మీడియాతో సమావేశం ముచ్చటించారు.
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కాగా ఈ మేరకు వీరి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. రీసెంట్ గానే ఈ కార్యక్రమానికి మెగా హీరోలందరూ హాజరవ్వగా.. అల్లు అర్జున్ మిస్ అయినట్లు కనబడుతుంది.
తెలంగాణలో ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీలు ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే అధికార బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారమే లక్ష్యంగా సన్నాహాలు చేపడుతుంది. ఈ క్రమం లోనే నేడు జనగామలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ జనగామ జిల్లాకు వరాల జల్లు కురిపించారు.
బాలీవుడ్లో బ్యూటీ "ఊర్వశి రౌతేలా" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2015 లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ క్రేజ్‌తో బాలీవుడ్లో హీరోయిన్గా అవకాశాలు అందుకుంది. సింగ్ సాబ్ ది గ్రేట్, సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరి 4, పాగల్ పంటి..