Home /Author Jaya Kumar
వందే భారత్ రైలును వర్చువల్ పద్ధతిలో ఢిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ కానుక అని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, సీనియర్ రాజకేయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంక్రాంతి వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు ప్రకటించారు.
సంక్రాంతి సందర్భంగా ఏపీలో సందడి నెలకొంది. సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాల జోరు మామూలుగా ఉండదు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ కోడి పందాలు రచ్చ ఓ రేంజ్లో ఉంటుంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించింది.మాస్ మహారాజా రవితేజకు జోడీగా కేథరిన్ నటించింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించగా.. రవితేజకు జోడీగా కేథరిన్ నటించింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించింది.
హాకీ ప్రపంచ కప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఒడిశాలోని రూర్కెలాలో జరుగుతున్న ఈ ప్రపంచ కప్ ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.