Home /Author Jaya Kumar
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా జగన్ సర్కారు జీవో నెంబర్ వన్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలానే జీవో నంబర్ 1పై ప్రతిపక్షాలు కూడా భగ్గుమన్నాయి.
సమంత గురించి కొత్తగా పరిచయం చేయల్స్సిన అవసరం లేదనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య సరసన ” ఏ మాయ చేశావే ” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్ని కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ భామ.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుందని తెలుస్తుంది. అదే విధంగా ఆయా రాశుల వారికి ఉద్యోగంలో పురోగతి, ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి 19 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ” కీర్తి సురేష్ “. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి.
వైకాపా మంత్రి అంబటి రాంబాబుకు అదిరిపోయే రేంజ్ లో జనసైనికులు కౌంటర్లు ఇస్తున్నారు. ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో మహిళలతో కలిసి అంబటి రాంబాబు డ్యాన్స్ వేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచంలో టాప్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ ని కలిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు వేడుకల్లో భాగంగా జేమ్స్ కామెరూన్ ని కలిసిన జక్కన్న సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని వ్యక్తపరిచాడు. ఈ మేరకు ట్విట్టర్ లో గ్రేట్ జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ ను చూశారు.
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు గురించి అందరికీ బాగా తెలిసిందే. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ ల జాబితాలో ఇతను కూడా ఉన్నాడు. అయితే దిల్ రాజు మొదటిగా డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించి ఆలయ సన్నిధిలో 'వారాహి' వాహనానికి సంప్రదాయ
టాలీవుడ్ లో సంక్రాంతి ప్రేక్షకులకు మంచి మాస్ మీల్స్ ని అందించింది. సాధారణంగా సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల పండగ, కుటుంబమంతా కలిసి థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చెయ్యడం తెలుగు వాళ్లకి ఉన్న అలవాటు. అందుకే దర్శక నిర్మాతల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ తమ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టాలి అనుకుంటారు.
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" లో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న జక్కన్న