Home /Author Jaya Kumar
సంక్రాంతి అంటే చాలు గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందేలే గుర్తొస్తాయి.ఓ పక్క ప్రభుత్వం కోడి పందేలు నిషేదం అని చెప్పినా.. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారాన్ని.. ఎలా వదలుకుంటాం అంటున్నారు పందెం రాయుళ్లు. దానితో కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా పందేలు కాస్తుంటే.. మరికొందరు బహిరంగంగానే.. పుంజులను బరుల్లోకి దింపుతున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" అవార్డుల వేటాను కొనసాగిస్తూనే ఉంటుంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ఈ మూవీ అవార్డులను కైవసం చేసుకోవడంలో రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటించారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి భారీ హిట్ సాధించింది. బాబీ దర్శకత్వంలో మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం సాలిడ్ హిట్ ని అందుకుంది.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఎప్పుడు ఏదో ఒకటి చేసి వార్తల్లో నిలిచే వర్మ.. ఈసారి కొత్తగా మరోపని చేశారు. ఎప్పుడు పబ్ లలో, ఫంక్షన్ లలో కనిపించే వర్మ.. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా కాకినాడలో సందడి చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో ఆంక్షలున్నప్పటికీ.. కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కోడి పందాలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. వీధి ఆడే వింటిహ నాటకంలో ఎవరు ఎప్పుడు అశువులు బాస్తారో చెప్పలేం.
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వారి సినిమాలతో పోటీలో నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" సినిమాని బాబీ దర్శకత్వం వహించాడు.
సూపర్ స్టార్ మహేష్ , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమా ఇది.
ఈసారి సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు పోటీలో నిలవాదం అందరి దృష్టిని ఆకర్షించింది. నందమూరి బాలకృష్ణ "వీర సింహారెడ్డి".. మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" సినిమాలు సంక్రాంతికి పోటీపడడం చాలా గ్యాప్ తర్వాత జరిగింది. సీనియర్ హీరోలుగా.. మాస్ ఆడియన్స్ లో వాళ్ళకి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కాగా ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ శ్రేణులు సంక్రాంతిని పురస్కరించుకొని పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటయ్యాయి.
గోదావరి జిల్లాలోని ప్రజాలంటే మర్యాదకి పెట్టింది పేరు అని చెబుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టకుండా బయటికి పంపించరు.