Home /Author Jaya Kumar
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా వైకాపా - జనసేనల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవల యువశక్తి వేదికగా పవన్ కళ్యాణ్ వైకాపా నేతలపై విమర్శలు గుప్పించారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి 20 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
Shubman Gill : హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ కివీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్ సిక్సులతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208 పరుగులు చేశాడు. వన్డేలో డబుల్ సెంచరీ చేసిన 5వ భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. అంతకముందు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య అల్లు స్నేహ రెడ్డి కూడా అర్హకు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన పుట్టిన రోజు కానుకగా అభిమానులకు ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో రెండు సినిమాల్లో
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందింది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. పండగ నాడు పక్కా కమర్షియల్, మాస్, ఎమోషన్ ఎలిమెంట్స్ తో వచ్చి అభిమానులనే కాక
సినిమాల వంటి అసంబద్ధ అంశాలపై అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో మోదీ.. పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంతో మందికి అన్నీతానై అండగా నిలిచాడు నటుడు సోనూసూద్. విమానాలు, రైళ్లు, ప్రత్యేక బస్సులు ఇలా ప్రయాణ ఏర్పాట్లు చేసి.. వలస కూలీలను తమ సొంతూళ్లకు
తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు పథకం ద్వారా ఎంతో మంది లబ్దిపొందారు. కాగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా
తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ తప్ప మిగతా వారే ఎక్కువ మంది ఉంటారు అనడంలో సందేహం లేదు. పేరుకే తెలుగు సినిమాలు అయినప్పటికీ అందులో తెలుగు నటీమణులు ఉండరు. ఇటీవల కాలంలో అయితే ఈ ధోరణి మరి ఎక్కువ అయ్యింది. కాగా ప్రస్తుతం ఉన్న అతికొద్ది మంది తెలుగు నటీమణుల్లో "ప్రియాంక జవాల్కర్" కూడా ఒకరు.