Home /Author Jaya Kumar
మాస్ మహారాజా ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ‘ధమాకా’,‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాడు రవితేజ. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘రావణసుర’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాను రాను మరింత వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతుంటే.. జగన్ సర్కారు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ తరుణంలోనే ఏపీలో ప్రధాన నాయకులైన సీఎం జగన్, పవన్ కళ్యాణ్,
భారత దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వ్యక్తులకు కేంద్రం ఈ అవార్డులను అందిస్తారు.ఈ మేరకు ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
74th Republic Day: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి.. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. కులరాజకీయాలను ఎదుర్కొని నిలబడ్డాను నేను ఎక్కడికీ పారిపోను మీకు […]
తెలంగాణ రాజ్భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర, దేశ ప్రజలు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తమిళసై.. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు.
Pathaan Movie Review: బాలీవుడ్ బాద్ షా “షారుఖ్ ఖాన్” నటించిన తాజా చిత్రం “పఠాన్”. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. మరో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం విలన్ గా నటించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా కాలం తర్వాత ఫుల్ యాక్షన్ స్వింగ్లో షారుఖ్ రాబోతుండడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా […]
దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినిమా ఇండస్ట్రి లోకి వచ్చారు "దగ్గుబాటి వెంకటేశ్". తన కెరీర్ లో ఎన్నో హిట్లు, మరెన్నో రికార్డులను నెలకొల్పుతూ స్టార్ హీరోగా ఎదిగారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రం లోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఈ మేరకు తన ప్రచార రధం వారాహికి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదట మంగళవారం నాడు కొండగట్టు లోని అంజన్న సన్నిధిలో పూజ
విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జనసేన ప్రచార రధం వారాహికి పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు.ఆయన వెంట పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.వీరికి దేవస్థానం ఈవో భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.