Home /Author Jaya Kumar
పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ప్రతీ ఏటా ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఈసారి కూడా ప్రారంభించారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో పరీక్షా పే చర్చ 2023 కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా
సినీ పరిశ్రమను విషాదం అలుముకుంది. ఈరోజు ఉదయాన్నే సీనియర్ నటి జమున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న సమయం లోనే మరోవైపు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కుప్పం పట్టణం సందడిగా మారింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి ‘యువగళం’ పేరిట నారా లోకేశ్ 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కాగా తాజాగా శుక్రవారం ఉదయం సరిగ్గా 11.03 గంటలకు కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద నుంచి తొలి అడుగువేశారు.
నందమూరి బాలకృష్ణను వివాదాలు వెంటాడుతూనే ఉంటున్నాయి. దీనికి కారణం కూడా బాలయ్యే. ఏదైనా ముక్కు సూటిగా, మొహం మీదే మాట్లాడే నైజాం బాలకృష్ణ సొంతం. అయితే ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య..
సీనియర్ నటి జమున దివికేగారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కన్నుమూసినట్లు తెలుస్తుంది. 1936 ఆగస్ట్ 30న హంపీలో జమున జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది.
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ గొప్ప ఘనతను అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొలిసారి నంబర్‌వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.ఐసీసీ ప్రకటించిన జాబితాలో
Hunt Movie Review : ప్రముఖ హీరో సుధీర్ బాబు గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్యమైన పాత్రలు చేసి నటుడిగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్ బాబు. కాగా తాజాగా ‘కథలో రాజకుమారి’ ఫేమ్ మహేశ్ డైరెక్షన్ లో ‘హంట్’ అనే సినిమా చేశారు. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పై ఆనంద్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. కాగా ఈ సినిమాలో సుధీర్ బాబుతో సమానమైన పాత్రలో ‘ప్రేమిస్తే’ ఫేమ్ భారత్ కనిపించబోతున్నాడు. […]
ప్రజలు అంగీకరిస్తేనే తాను ముఖ్యమంత్రిని అవుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిగిలో జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
గత మూడు, నాలుగు రోజులుగా నందమూరి బాలకృష్ణ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్నారు.ఇటీవలే బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ
నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ సభ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ వేడుకలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరసింహారెడ్డి షూటింగ్ లో జరిగిన సంగతులు వివరిస్తూ.. ఓ ఆర్టిస్ట్ తో కలసి పాత విషయాలన్నీ మాట్లాడుకునే వాళ్ళం అని తెలిపాడు.