Home /Author Jaya Kumar
సినిమాలకు సంబంధించి అత్యుత్తమ పురస్కారం అంటే ముక్త కంఠంతో చెప్పే మాట ఆస్కార్. ఈ అవార్డు కోసం ప్రతి సినిమా వాళ్ళు కలలు కంటారు. ఈ అవార్డు నామినేషన్స్ కి ఇండియా నుంచి సినిమాలు వెళ్లడం చాలా అరుదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలో కనక దుర్గమ్మ ఆలయాన్ని దర్శించనున్న విషయం తెలిసిందే.షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకే పవన్ కళ్యాణ్ అమమవారినిదర్శించుకోనుండగా పలు కారణాల రీత్యా దర్శనం ఆలస్యం అయ్యింది.ఈ మేరకు తాజాగా పవన్ కళ్యాణ్ ఆలయం వద్దకు చేరుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలో కనక దుర్గమ్మ ఆలయాన్ని దర్శించనున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని అర్చించిన అనంతరం సన్నిధానంలో వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారు ఉద్యోగం విషయంలో శుభవార్త వింటారని తెలుస్తుంది. అలానే జనవరి 25 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోవడం సీఎం జగన్ కి కూడా షాక్ కలిగిస్తుంది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకోవడం గమనార్హం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు కొండ గట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ ఎన్నిక ప్రచార రథం వారాహి వాహనానికి అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
కొండగట్టు అంజనేయ స్వామి సాక్షిగా రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి జనసేన అధినేత నోరు విప్పారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ తో ఎక్స్క్లూజీవ్గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ .. పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు పొత్తుల గురించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం కష్టం అని..
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.తాజాగా పవన్ కళ్యాణ్ వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.