Home /Author Jaya Kumar
దగ్గుబాటి వారి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చిన్న కూతురు నిశ్చితార్థం వేడుక తాజాగా ఘనంగా జరిగింది. పెళ్లి కొడుకు.. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయి అని సమాచారం. కాగా వెంకటేష్ కి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో పెద్ద అమ్మాయికి ఇప్పటికే పెళ్లి జరగగా
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మైనేలోని లెవిస్టన్ నగరంలో గల ఓ బార్ అండ్ రెస్టారెంట్, బౌలింగ్ అలే వద్ద ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. విచక్షణ రహితంగా ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందగా.. మరో 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. బుధవారం రాత్రి 8.30 గంటల
కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను - సుమో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందుతుంది. కాగా వీరంతా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా
ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిస్థితుల రీత్యా బులియన్ మార్కెట్ లో ప్రతిరోజూ బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఈరోజు (అక్టోబర్ 26, 2023) బంగారం ధర పెరగగా, వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ఈ మేరకు 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగి రూ. 56,650 వద్ద కొనసాగుతుండగా
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుందని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 26 న రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
రాష్ట్రంలోని మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె జగన్ సర్కారు పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారు మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలన్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ లీడర్ నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు. లోకేష్ సమర్ధుడైతే ఇంట్లోని మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని కామెంట్ చేశారు. ఈ మేరకు గుడివాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన లోకేష్ ఢీల్లీ పారిపోయి.. తన తల్లిని రోడ్లపై తిప్పుతున్నారని తీవ్రంగా విమర్శించారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ "కియారా అద్వాని" తెలుగు వారికి కూడా సుపరిచితురాలే. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కీయారా తెలుగు లోని నటిస్తుంది. మహేశ్ బాబు "భరత్ అనే నేను" మూవీ తో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ.. ఆ తర్వాత రామ్ చరణ్ 'వినయ విధేయ రామ" మూవీలో నటించింది.
విశాఖపట్నంలో వాషింగ్ మిషన్ లో భారీగా కరెన్సీ పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సుమారు రూ. కోటీ 30 లక్షలతో పాటు.. 30 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును విజయవాడ తరలిస్తుండగా ఎయిర్ పోర్టు జోన్ పోలీసులు పట్టుకోగా.. ఇది హవాలా మనీగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది.