Home /Author Jaya Kumar
శీతాకాలంలో పొగమంచు కారణంగా రోడ్లపై ప్రమాదాలు జరగడం మనం గమనించవచ్చు. అయితే అమెరికాలో తాజాగా జరిగిన ఘోర ప్రమాదంలో దాదాపు 158 వాహనాలు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా.. 25 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఊహించని ఈ దుర్ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. ‘నిజం గెలవాలి’ యాత్రను ప్రారంభించారు. ఈ మేరకు ముందుగా నారావారిపల్లెలో ఆమె తండ్రి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు అరెస్ట్‌తో ఆవేదన చెంది మరణించిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శిస్తున్నారు.
విజయదశమిని పురస్కరించుకొని కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉత్సవంలో భాగంగా ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం 3 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డాయి. అయితే ఈ ఉత్సవంలో అనుకోని
బులియన్ మార్కెట్ లో గత కొద్ది రోజులుగా దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. ఇక తాజాగా దేశంలో బంగారం ధరలు మళ్ళీ పైపైకి పోతున్నాయి. ఈరోజు ( అక్టోబర్ 25, 2023 ) మార్కెట్ లో ధర ఎలా ఉందంటే.. 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 56,550 గా ఉంది.. 24 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయిలు
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు సంతానం విషయంలో గుడ్ న్యూస్ వింటారని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 25 న రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
దసరా సందర్భంగా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం కూడా పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. అయితే అక్టోబరు చివరి వారంలో పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ.. చిన్న చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి.
జార్ఖండ్ లో దారుణం ఘటన చోటు చేసుకుంది. బైక్ తో గేదెను ఢీ కొట్టాడని ఓ గుంపు యువకుడిని తీవ్రంగా గాయపరిచిన ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆ దుండగుల దాడిలో గాయపడిన బాలుడు మృతిచెందడంతో.. బాలుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ
దసరా సందర్భంగా.. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు లో జరిగే కర్రల సమరం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దేవరగట్టు గ్రామం వద్ద కొండపై మాళమ్మ, మల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో దసరా పర్వదినాన.. అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న
"నభా నటేష్".. శుద్ధహర్ బాబు హీరోగా "నన్ను దోచుకుందువటే" సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రిలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీ తో సూపర్ హిట్ ను దక్కించుకుంది. దీంతో వరుస ఆఫర్లతో బిజీ అయిన ఈ అమ్మడు … డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు వరుస పరాజయాలు కావడంతో రేస్