Actress Rashi Khanna : కిర్రాక్ లుక్స్ తో అదరగొడుతున్న “రాశీ ఖన్నా”..
"ఊహలు గుసగుసలాడే" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి రాశి ఖన్నా. తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల కాలంలో శరీర బరువు తగ్గడమే కాకుండా.. లిప్ లాక్ సన్నివేశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఈ భామ.

rashi khanna












ఇవి కూడా చదవండి:
- Vastu Tips : వాస్తు ప్రకారం ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే అదృష్టం అని తెలుసా..?
- Today Panchangam : నేటి (ఫిబ్రవరి 23) పంచాగం వివరాలు..
- Daily Horoscope : నేడు పలు రాశుల వారికి ఆస్తి విషయంలో మంచి వార్త తెలియనుందా..?