Home /Author Jaya Kumar
ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన వాటిలో నిద్ర కూడా ఒకటి. భూమి మీద ఉండే ప్రతి జీవి తప్పకుండా మూడు విషయాలను పాటిస్తున్నారు. వాటిలో ఆకలి, నిద్ర, శృంగారం.. దీన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు మనిషికి నిద్ర అనేది ఎంత అవసరమో.
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి పెళ్లి విషయంలో సమస్య తీరిపోతుందని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 21 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారి ఏమంటూ వచ్చిందో అప్పటి నుంచి ప్రముఖులంతా వరుసగా ఈ లోకాన్ని వీడుతున్నారు.
నందమూరి తారకరత్న పార్ధివ దేహానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రహ్మణి నివాళుల్పించారు. తారకరత్న మృతితో తన యువగళం పాదయాత్రకు మూడు రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించిన నారా లోకేష్..
ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి మోహన కృష్ణ కుమారుడిగా తారకరత్న 20 ఏళ్ళ వయసులోనే ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. 1983 జనవరి 8న జన్మించిన తారకరత్న.. 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలుపెట్టి..వరల్డ్ రికార్డు సృష్టించారు.
నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చింది. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు వైఎస్ షర్మిల. కాగా ఇటీవల షర్మిలను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు రోజు ఆమె పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.
శివరాత్రి వేళ ఆ శివయ్యను పూజించుకొని.. తిరునాళ్ళను వీక్షించి తిరిగి ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని విధి కాటేసింది. అయిన వాళ్ళు, కుటుంబ సభ్యులు అందరితో కలిసి అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారంతా కొద్ది గంటల్లోనే ఇంటికి చేరుకుంటాం అనుకునే లోపే వారి జీవిత ప్రయాణం అకాలంగా ముగిసింది.
నందమూరి తారకరత్న మరణవార్త తెలుగు రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.