Last Updated:

Today Panchangam : నేటి (ఫిబ్రవరి 25) పంచాగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు.

Today Panchangam : నేటి (ఫిబ్రవరి 25) పంచాగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా నేటి (ఫిబ్రవరి 25) శనివారానికి సంబంధించిన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఫాల్గుణం 06, శాఖ సంవత్సరం 1944, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం, షష్ఠి తిథి, శనివారం విక్రమ సంవత్సరం 2079. షబ్బన్ 04, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 25 ఫిబ్రవరి 2023

సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు. షష్ఠి తిథి మధ్యాహ్నం 12:21 గంటల వరకు, ఆ తర్వాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది. కృత్తిక నక్షత్రం అర్ధరాత్రి 3:59 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. బ్రహ్మ యోగం సాయంత్రం 5:17 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఇంద్ర యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి మేష రాశిలోనే సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 25 ఫిబ్రవరి 2023 : ఉదయం 6:50 గంటలకు

సూర్యాస్తమయం సమయం 25 ఫిబ్రవరి 2023 : సాయంత్రం 6:18 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:29 గంటల నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:09 గంటల నుండి మరుసటి రోజు 12:59 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:16 గంటల నుండి సాయంత్రం 6:41 గంటల వరకు

అమృత కాలం : మధ్యాహ్నం 3:26 గంటల నుంచి సాయంత్రం 4:52 గంటల వరకు

రవి యోగం : ఉదయం 6:51 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 3:59 గంటల వరకు

 

(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 గంటల వరకు

యమగండం : అర్ధరాత్రి 1:30 గంటల నుంచి తెల్లవారుజామున 7:30 గంటల వరకు

దుర్ముహర్తం : ఉదయం 6:51 గంటల నుండి ఉదయం 7:37 గంటల వరకు, తిరిగి రాత్రి 7:37 గంటల నుండి రాత్రి 8:22 గంటల వరకు

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/