Shobhita Rana : రాణి మీరు కేక అనేలా “శోభితా రానా” అందాల ఆరబోత.. వైరల్ గా మారిన పిక్స్
పంజాబీ ముద్దుగుమ్మ శోభితా రానా మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి.. 2014 లో ‘ఇష్క్ బ్రాందీ’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. పలు యాడ్స్‌లోనూ నటించిన ఆమె ‘రాజా మీరు కేక’, ‘ఊపేకుహ’ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు సుపరిచితమే అని చెప్పాలి. సోషల్ మీడియా లోనూ యాక్టివ్‌గా ఉండే శోభితా రానా కైపెక్కించే అందాలతో నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తోంది.
















ఇవి కూడా చదవండి:
- Vastu Tips : ఇంట్లో ఈ పక్షుల ఫోటోలు ఉంటే ఇక సమస్యలకు చెక్ పెట్టొచ్చు అని తెలుసా..?
- Daily Horoscope : నేడు పలు రాశుల లోని నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయని తెలుసా..!
- Today Panchangam : నేటి (మార్చి 23, గురువారం) పంచాంగం వివరాలు..