Home /Author Jaya Kumar
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే మే 16 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
లెజెండరీ నటులు, తెదేపా పార్టీ స్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మే 20న హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుక కార్యక్రమం జరగనుంది. ఆ కార్యక్రమానికి హాజరుకావాలంటూ జూనియర్ ఎన్టీఆర్‌కు నందమూరి రామకృష్ణ ఆహ్వాన
డా. రాజశేఖర్ , జీవితా రాజశేఖర్ ల ముద్దుల కూతురు "శివాత్మిక" గురించి పరిచయం అక్కర్లేదు. 2019లో విడుదలైన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా.. శివాత్మిక తన అందం, ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. నటించింది మొదటి చిత్రమే అయినా…
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం రిలీజ్ అయ్యి భారీ ను సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ… పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఇప్పుడు అదే ఫామ్ ను కొనసాగిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
పంజా వైష్ణవ్ తేజ్.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన వైష్ణవ్.. ఫస్ట్ మూవీతోనే రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టి, ఏ డెబ్యూ హీరోకీ సాధ్యం కాని రేర్ ఫీట్ అండ్ రికార్డ్ నెలకొల్పాడు. తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేసిన ‘కొండపొలం’ కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయినా
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఏజెంట్". ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. అయితే, ఏప్రిల్ 28న భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తనదైన శైలిలో రాణిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఓ వైపు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే, మరోవైపు మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో.
ఐపీఎల్ 2023 లో భాగంగా ఈరోజు ( మే 15, 2023 ) న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడడానికి సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గుజరాత్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవడంతో పాటు ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలవాలని ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను
ఇటీవల కాలంలో ఎవరు బడితే వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేయడం.. సోషల్ మీడియా లో ఏదో ఒక విధంగా కాస్త పేరు తెచ్చుకున్న వారిని ఇంటర్వ్యూ లు చేయడం ఒక పరిపాటిగా మారింది. మరి ముఖ్యంగా ఫేమస్ కోసం అవ్వడం ఏది పడితే అది చేసెయ్యడం.. లాంటివి చేసే ఒక బ్యాచ్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ లు చేసెయ్యడం అలవాటు అయిపోయింది.