Home /Author Jaya Kumar
ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఇచ్చిన టార్గెట్ ని చేధించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులకు పరిమితమైంది. దీంతో 31 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది.
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి అని సంతోషించే లోపే ఆదివారం మళ్లీ పెరిగి షాక్ ఇచ్చింది. ఆదివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఆదివారం నమోదైన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి పెళ్లి సంబంధం వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే మే 14 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు నటి పావలా శ్యామల. నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆమె దాదాపు 350కి పైగా సినిమాలో నటించి ఎన్నో ఉత్తమ నటి పురస్కారాలు సాధించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా.. ఎన్నో పాత్రలు పోషించిన ఆమె.. ముఖ్యంగా పని మనిషి క్యారెక్టర్ లతో ప్రేక్షకులకు
బిగ్ బాస్ విన్నర్ సన్నీ ప్రేక్షకులకు సుపరిచితుడే. అత్తకు ముందు బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించిన యాంకర్.. బిగ్ బాస్ తో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్ లల్లో నటిస్తున్న సన్నీ ఇటీవల ఆహా వేదికగా ఏటీఎం వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరించాడు. ప్రస్తుతం డైమండ్ రత్నబాబు
టాలీవుడ్ కి "దేవదాసు" సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ "ఇలియానా". మొదటి సినిమా తోనే యూత్ లో తెగ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది. ఆ మూవీ ఇండస్ట్రి హిట్ కావడంతో వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోలందరి సరసన నటించి
Ustaad Bhagath Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ 2024లో రిలీజ్ కానుంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం […]
ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ కూడా గ్లామర్ షోకి సిద్దమవుతోంది. మరోవైపు ఈ భామ నాగ చైతన్య సరసన కస్టడీ అనే సినిమాలో నటించింది.
ఐపీఎల్ 2023 లో భాగంగా ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ 218 పరుగులు చేయగా.. టార్గెట్ ని ఛేజ్ చేసే క్రమంలో ఛేదనలో తడబడిన గుజరాత్ టీమ్ 191/8కి పరిమితమైంది. దీంతో సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన