Home /Author Jaya Kumar
ఈ వేసవిలో ఎక్కువగా చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. అయితే ఈసారి జూన్ మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి పెద్ద సినిమా బరిలో దిగనుంది. మరోవైపు ఓటీటీలోనూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..
పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యాకానుక కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. స్థానిక స్కూల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులో ముచ్చటించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు.
వికారాబాద్ లో జరిగిన శిరీష హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పరిగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష (19) ఇంట్లో వాళ్ళు మందలించడంతో శనివారం రాత్రి సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా
Janasena Varahi Tour : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ముందుగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వారాహి వాహనానికి పూజలు జరిపించిన అనంతరం పవన్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమం లోనే వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ పాల్గొనే బహిరంగ సభల షెడ్యూల్ ను జనసేన […]
పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ అకాల వర్షాల ధాటికి ఇప్పటి వరకూ 34 మంది మరణించగా.. సుమారు 150 మందికి పైగా గాయాలు అయినట్లు సమాచారం అందుతుంది. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. వర్షాల
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారి సహా ఇద్దరు మహిళలు కూడా ఉండగా.. మృతులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలియటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
టాలీవుడ్ కి "ఫిదా" సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. తక్కువ సమయం లోనే ప్రేక్షకుల ఆదరణ పొంది.. ఎలాంటి గ్లామర్ షో లేకుండా పూర్తిగా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకులను అలరిస్తుంది సాయి పల్లవి. వరుస సినిమాలలో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుంటున్న ఈ భామ.. లేడి పవర్ స్టార్ అని పిలిపించుకుంటుంది.
దేశంలో గడిచిన కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్న తరుణంలో తాజాగా బంగారం ధర కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుండగా.. సోమవారం ( జూన్ 12, 2023 ) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో మార్పులు కనిపించలేదు.
Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే జూన్ 12 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం.. మేషం.. చాలావరకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక సంబంధంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఉన్నత యోగం ఉంది. మీ ప్రతిభకు విశేషమైన గుర్తింపు ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు సంపాదిస్తారు. ఆరోగ్యం పరవాలేదు. మంచి […]
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.