Home /Author anantharao b
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ తో సహా దేశంలోని మూడు విమానాశ్రయాల్లో డిజి యాత్ర పేపర్‌లెస్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
వైఎస్సార్టీపీకి వస్తున్న ఆదరణ చూసి టీఆర్ఎస్ భయపడుతోందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలఅన్నారు . షర్మిల గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిశారు. పాదయాత్రను అడ్డుకోవడం, దాడి ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి చికిత్స కోసం చీప్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్ ) పధకం కింద రూ.2,50,000/- ఎల్వోసీని మంజూరు చేయించారు కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో రూ. 1.90 కోట్ల బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి తన భార్యను రోడ్డు ప్రమాదంలో చంపేశాడు.
బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
ఎన్నికల నేపథ్యంలో గుజరాత్లో రికార్డు స్థాయిలో రూ.750 కోట్ల విలువైన నగదు, నగలు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ లపై సెటైర్లు వేసారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటివిడత పోలింగ్ ప్రారంభమైంది . నేడు 89 నియోజకవర్గాల ప్రజలు 788 అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.
రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ నటిస్తున్న RC15 కోసం స్పెషల్ సాంగ్ షూటింగ్ న్యూజిలాండ్‌లో జరిగింది. తాజాగా RC15 బృందం ఈ చిత్రానికి సంబంధించిన న్యూజిలాండ్ షెడ్యూల్‌ను ముగించింది.
డిసెంబర్ ఈ ఏడాది చివరి నెల. ఈ నెలలో సాధారణంగా పెద్దగా విడుదలయ్యేవి ఉండవు, ఎందుకంటే అన్ని పెద్ద చిత్రాలు సంక్రాంతికి విడుదల చేయబడతాయి.