Eesha Rebba Photos: గాగ్రా చోళీలో ఈషా హాట్ ఫోజులు – మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న తెలుగు భామ!

Eesha Rebba Latest Photos: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

మొదట హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం సహానటి పాత్రలతో సరిపెట్టుకుంటోంది. స్టార్ హీరో చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరుస్తుంది

ప్రస్తుతం ఈ భామకు పెద్దగా అవకాశాలు లేవు. దీంతో ఆడపాదడపా పాత్రలు చేస్తూ మరోవైపు సోషల్ మీడియా ఎప్పటికప్పుడు తన సందడి చూపిస్తోంది

అవకాశాల కోసం తరచూ ఫోటో షూట్లకు ఫోజులు ఇస్తుంది. వాటిని ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది

తాజాగా ఈ ఈషా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. సీ గ్రీన్ క్రాప్ టాప్‌లో హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చింది

ఈ ఫోటోల ఈషా తన మత్తు కళ్లలతో మాయ చేస్తూ కుర్రాళ్ల మతిపోగోడుతుంది

ఆమె ఫోటోలు చూస్తు కుర్ర కారు మనసులు గల్లంతే అనేంత ఈషా అబ్బా అనిపిస్తోంది.

ప్రస్తుతం ఆమె ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అబ్బా ఈషా ఏముందంటూ కుర్రకారు ఘాటు కామెంట్స్ చేస్తున్నారు

కాగా వరంగల్‌కు చంఎదిన ఈషా అంతకు ముందు ఆ తర్వాత అనే చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే