Home /Author anantharao b
21 ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తూ వస్తున్నసురేష్ కొండేటి మొట్ట మొదటి సారిగా OTT అవార్డ్స్ ఒకటో ఎడిషన్ ఘనంగా హైదరాబాద్ లో నిర్వహించారు.
గతంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను చిత్రీకరించిన దర్శకుడు దిలీప్ రాజా ప్రస్తుతం మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు రాజస్థాన్ హైకోర్టులో ఊరట లభించింది.
టీటీడీ ఇంఛార్జ్ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కర్ణాటక జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న లింగాయత్ గ్రూపులోని ఒక ఉప-విభాగమైన పంచమసాలి లింగాయత్ కమ్యూనిటీకి చెందిన లక్ష మందికి పైగా సభ్యులు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఈరోజు బెలగావిలోని సువర్ణ సౌధ నుండి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఏపీలో విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయనున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు.
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు మరియు భారతదేశంలో మూడు కొత్త వేరియంట్లను గుర్తించడాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం పార్లమెంటు ఉభయ సభలకు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్స్‌లో కట్టిన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర పంచాయతీ భవనాలను విద్యాశాఖకు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.900 కోట్ల భారీ జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది.