Home /Author anantharao b
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెనెస్కీ బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ను కలిసారు. జెలెన్ స్కీని వైట్‌హౌస్‌కి స్వాగతించడంతో పాటు ఉక్రెయిన్‌కు తమ మద్దతును పెంచుతామని జో బిడెన్ హామీ ఇచ్చారు.
స్పైస్‌జెట్ తన ఫ్లైట్ అటెండెంట్లను ట్విట్టర్ పోస్ట్‌లో రెడ్-హాట్ గర్ల్స్"గా అభివర్ణించడం వివాదాస్పదమయింది
ఒడిశాలో మావోయిస్టులకు మద్దతుగా నిలిచిన 600 మందికి పైగా చురుకైన మిలీషియా సభ్యులు పోలీసులకు, మల్కన్‌గిరిలో బీఎస్ఎఫ్కి లొంగిపోయారు.
మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ "గ్యాంగ్ లీడర్" సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తెలిపారు.
ప్రస్తుతం చైనాలో కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణమయిన ఒమిక్రాన్ వేరియంట్ BF.7 భారత్ లో ప్రవేశించింది.
అయోధ్య విమానాశ్రయం నిర్మాణం రామమందిర భావన మరియు ఆధ్యాత్మికత నుండి ప్రేరణ పొందినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది.
కాపుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందని కేంద్రం తెలిపింది.
తెలంగాణలోకేసీఆర్ కిట్ పేరిట బాలింతలకు ఉపయోగపడే వస్తువలను ఉచితంగా అందిస్తున్న కేసీఆర్ సర్కార్ పౌష్టికాహార లోపాలను నివారించేందుకు కేసీఆర్ పోషకాహర కిట్ ను అందించాలని నిర్ణయించింది.
అంతర్జాతీయ ప్రయాణికుల కోసం విమానాశ్రయాలలో కోవిడ్-19 పరీక్ష సంబంధిత చర్యలను ప్రభుత్వం తిరిగి ప్రవేశపెడుతోంది.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో