Home /Author anantharao b
బెంగళూరులోని ఓ వ్యక్తి రూ.10 నోట్లను విసురుతూ కెమెరాకు చిక్కాడు.ఫ్లైఓవర్ కింద నిలబడిన వ్యక్తులు వాటిని పట్టుకునేందుకు పరుగెత్తారు.
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరడానికి రంగం సిద్దమయింది.ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో విభేదాల నేపథ్యంలో ఆయన బీజేపీని వీడి జనసేన గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.
తీవ్రమైన గ్యాస్ట్రోఎంటరైటిస్కు కారణమైన అంటువ్యాధి నోరోవైరస్ సంక్రమణకు సంబంధించిన రెండు కేసులు కేరళలో వెలుగుచూసాయి.
అగ్రరాజ్యం అమెరికా కాల్పులమోతతో దద్దరిల్లుతోంది. అయోవాలోని డెస్ మోయిన్స్‌లో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ఇద్దరు విద్యార్థులు మరణించగా ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డారు.
.రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు అసోం ప్రభుత్వం 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునే పురుషులపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సరైన అమ్మాయి దొరికితే తాను వివాహం చేసుకుంటానని చెప్పారు. అతని తల్లిదండ్రుల ప్రేమ వివాహం తన అంచనాలను పెంచినట్లు తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ 2019 పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు చంపడంపై ప్రశ్నలు సంధించారు.పాకిస్తాన్‌పై జరిగిన సర్జికల్ స్ట్రైక్‌ను భారతీయ జనతా పార్టీ డ్రామాగా అభివర్ణించారు .
అమెరికాలో పనిచేస్తున్న భారత్‌కు చెందిన ఐటి నిపుణులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. యూఎస్‌కు చెందిన ఐటి దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్లు ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి
బ్రిటన్ రాజు చార్లెస్ III మరియు అతని భార్య కెమిల్లా యొక్క మహా పట్టాభిషేకం ఈ ఏడాది మేలో జరగనుంది. బ్రిటన్ రాజు చార్లెస్ III మరియు అతని భార్య కెమిల్లా యొక్క మహా పట్టాభిషేకం ఈ ఏడాది మేలో జరగనుంది..ఈ వేడుకలో సంప్రదాయాలను పక్కన పెట్టాలని కింగ్ చార్లెస్ నిర్ణయించుకున్నారు.
. పరాక్రమ్ దివస్ సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం 21అండమాన్ మరియు నికోబార్ దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు పెట్టారు.